వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Girlfriend: బెడ్ రూమ్ లోకి రమ్మని ఇంటి తాళం ఇచ్చిన ప్రియురాలు, ప్రియుడు ఏం చేశాడంటే?

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ బెంగళూరు: చార్టెడ్ అకౌంటెంగ్ గా పని చేస్తున్న తండ్రి పిచ్చపాటిగా సంపాధిస్తుండంతో కూతురు హ్యాపీ జీవితం గడుపుతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూతురికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, అర్దరాత్రి పూట ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి ప్రియురాలు ఆమె ఇంటి నకిలీ తాళం ఇచ్చి బెడ్ రూమ్ లోకి రమ్మని చెప్పింది.

అర్దరాత్రి ఎప్పుడుపడితే అప్పుడు ప్రియురాలి ఇంటికి వెలుతున్న ప్రియుడు బెడ్ రూమ్ లో ఆమెతో జల్సా చేశాడు. ఇదే సమయంలో ప్రియురాలి ఇంటి మీద కన్ను వేసిన కేటుడు అక్షరాల రూ. 14 లక్షల విలువైన నగలు, నగదు లూటీ చేశాడు. ఓరి దేవుడో కొంపమునిగిందని ఆ చార్టెట్ అకౌంటెంట్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో సీసీటీవీ కెమెరాల్లో అందరికి అసలు సినిమా కనపడింది.

Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!

బలిసిన చార్టెడ్ అకౌంటెంట్

బలిసిన చార్టెడ్ అకౌంటెంట్

ముంబాయిలోని కొలాబా ప్రాంతంలో రిషికేష్ అనే చార్టెడ్ అకౌంటెంట్ నివాసం ఉంటున్నాడు. ముంబాయిలోని చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు రిషికేష్ అకౌంట్స్ చూస్తుంటాడు. ముంబాయిలో పేరుపొందిన చార్టెడ్ అకౌంటెంట్స్ జాబితాలో రిషికేష్ పేరుకూడా ఉంది.

మనోడికి అందమైన కూతురు

మనోడికి అందమైన కూతురు

చార్టెడ్ అకౌంటెంట్ కు 18 ఏళ్ల అందమైన కూతురు ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆ అమ్మాయికి ముంబాయికి చెందిన సైషన్ (19) అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం అకౌంటెంట్ కూతురు, సైషన్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుని దగ్గర అయ్యారు. అప్పుడప్పుడు సైషన్ ఆ అమ్మాయితో బయట కలిసేవాడు.

ఇంట్లోనే ఎంజాయ్

ఇంట్లోనే ఎంజాయ్

ఇంట్లో తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ప్రియుడు సైషన్ అతని ప్రియురాలు ఇంటికి పిలిపించుకునేది. విలాసవంతమైన ఇంట్లో మేడ మీద ఆ అమ్మాయికి ప్రత్యేకంగా ఓ గది ఉంది. ప్రియుడికి ఇంటి నకిలి తాళం ఇచ్చిన ప్రియురాలు అర్దరాత్రి ఇంటికి రమ్మని చెప్పింది. నకిలి తాళంతో ఇంట్లోకి ప్రవేశిస్తున్న ప్రియుడు సైషన్ ప్రియురాలి బెడ్ రూమ్ లో ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

విహారయాత్రకు ట్రిప్

విహారయాత్రకు ట్రిప్

అకౌంటెంట్, ఆయన కుటుంబ సభ్యులు వారంరోజుల క్రితం వివాహరయాత్రకు వెళ్లారు. అన్ని ప్రాంతాలు సంచరించిన అకౌంటెంట్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అంతే ఇల్లుగుల్ల అయ్యిందని తెలుసుకున్న అకౌంటెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో రూ. 14 లక్షల విలువైన బంగారు నగలతో పాటు భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తులు చోరీ అయ్యాయని అకౌంటెంట్ పోలీసులకు చెప్పాడు.

సీసీటీవీ కెమెరాల్లో సినిమా

సీసీటీవీ కెమెరాల్లో సినిమా

పోలీసులు ఇంట్లో సోదాలు చెయ్యగా ఎలాంటి ఆధారాలు చిక్కలేదు. ఇంటి తాళాలు పగలగొట్టలేదని, మరోతాళంతో ఇంటి తలుపులు తీశారని పోలీసులు గుర్తించారు. ప్రోఫెషనల్ దొంగులు ఎవరైనా చోరీ చేశారా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. అదే సమయంలో అకౌంటెంట్ రిషికేష్ ఇంటిలోని సీసీటీవీ కెమెరాలు, ఆ వీధిలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అంతే అప్పుడు పోలీసులు అసలుసిసలైన సినిమా కనపడింది.

ప్రియుడు కాదు కేటుగాడు

ప్రియుడు కాదు కేటుగాడు

పోలీసుల దర్యాప్తులో రిషికేష్ ఇంట్లో చోరీ చేసింది సైషన్ అని వెలుగు చూడటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బెండ్ తీస్తే సైషన్ అతని లవ్ స్టోరీతో పాటు చోరీ చేసిన విధానంగా గురించి మొత్తం స్టోరీ చెప్పాడు. అకౌంటెంట్ రిషికేష్ కూతురు తనకు నకిలి తాళం ఇచ్చిందని, ప్రియురాలి ఇంటిలో భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు ఉన్న విషయం గుర్తించి చోరీ చేశానని సైషన్ అంగీకరించాడు.

సైషన్ కు బెండ్ తీసిన పోలీసులు అతను చోరీ చేసిన బంగారు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగ చేతికి తాళం ఇచ్చిన అకౌంటెంట్ కూతురికి పోలీసులు స్మార్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.

English summary
Girlfriend: Mumbai youth robs in his instagram Girlfriend by using duplicate key of her house which was given by her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X