పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫ్రెండ్‌తో కలిసి యువతిపై రేప్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలిని ఇంటి నుండి తీసుకెళ్లిన అమరదీప్ తన మిత్రుడు అజయ్ షాతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు కలిసి ఆమెను హతమార్చి నిప్పంటించి ఆ తర్వాత అడవిలో పారేశారు. పోలీసుల ఆమె మొబైల్ ఫోన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.
డెన్మార్క్ మహిళ అత్యాచారం కేసులో మరొకరి అరెస్టు
డెన్మార్క్ మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు ఢిల్లీలోని త్రిలోకపూర్‌లో శనివారం రాత్రి అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications