Lovers: నా బాయ్ ఫ్రెండ్ కు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ?, నర్సింగ్ కాలేజ్ అమ్మాయితో గేమ్స్, క్లైమాక్స్ లో ?
కాలేజ్ లో యువకుడితో ప్రేమలో పడిన అమ్మాయి అతనితో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. అయితే ఇద్దరి మధ్య తేడాలు రావడంతో ఇటీవల ప్రేమికులు విడిపోయారు. ఏం జరిగిందో ఏమో రూమ్ లోకి వెళ్లిన కాలేజ్ అమ్మాయి ?
చెన్నై/తిరుచ్చి: భర్తతో కాపురం చేసిన మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరూ విడిపోయారు. చాలా సంవత్సరాల నుంచి ఆమె పిల్లలతో కలిసి నివాసం ఉంటూ చిల్లర దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తూ పిల్లలను పోషిస్తూ వారిని చదివిస్తోంది. కాలేజ్ వెలుతున్న కూతురు చదువుకుంటున్నది. కాలేజ్ లో యువకుడితో ప్రేమలో పడిన అమ్మాయి అతనితో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. అయితే ఇద్దరి మధ్య తేడాలు రావడంతో ఇటీవల ప్రేమికులు విడిపోయారు. ఏం జరిగిందో ఏమో రూమ్ లోకి వెళ్లిన కాలేజ్ అమ్మాయి ?.

భర్తతో విడిపోయిన మహిళ
చెన్నైలోని తాంబరం పక్కనే ఉన్న చిట్లపాక్కం గోదావరి వీధిలో నివాసం ఉంటున్న శాంతి అనే మహిళ అదే ప్రాంతంలో చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. శాంతి ఆమె భర్తకు గొడవల జరిగాయి, అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న శాంతి 10 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి శాంతి అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నది. శాంతి ఇద్దరు కుమారులు తాంబరం ప్రాంతంలో పని చేస్తున్నారు.

కాలేజ్ కు వెలుతున్న కూతురు
శాంతికి 16 ఏళ్ల కుమార్తె ఉంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో శాంతి కుమార్తె డిప్లొమా నర్సింగ్ చదువుతోంది. 16 ఏళ్ల యువతి తన తోటి కాలేజ్ విద్యార్థిని ప్రేమించింది. ప్రేమికులు ఇద్దరూ కలిసి హ్యాపీగా తిరిగారు. అన్నలు పనులు చేస్తుండటం, అమ్మ షాపులో వ్యాపారం చేస్తుండటం, తండ్రి దూరంగా ఉండటంతో నర్సింగ్ కాలేజ్ అమ్మాయిని ప్రశ్నించే వాళ్లు లేకపోవడంతో ప్రియుడితో ఆమె హ్యాపీగా తిరిగేసింది.

బాయ్ ఫ్రెండ్ కు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్
చాలాకాలం నుంచి ప్రియుడితో కలిసి తిరుగుతున్న శాంతి కుమార్తె సంతోషంగా ఉంది. తన ప్రియుడు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమెతో కలిసి తిరుగుతున్నాడని నర్సింగ్ కాలేజ్ అమ్మాయికి తెలిసింది. ప్రేమికుల రోజున నర్సింగ్ కాలేజ్ అమ్మాయి డైరెక్టుగా ఆమె ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్న విషయం చూసి రగిలిపోయింది. ప్రేమికుల రోజే ఆ అమ్మాయి ఆమె ప్రియుడితో గొడవపడింది. ఆ రోజు నుంచి ఇద్దరూ విడిపోయారు.

ఉరి వేసుకున్న కాలేజ్ అమ్మాయి
ప్రియుడి విషయంలో గత కొన్ని రోజులుగా మనస్థాపానికి గురైన నర్సింగ్ కాలేజ్ అమ్మాయి మంగళవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఎంతసేపటికి తలుపు తట్టినా కాలేజ్ అమ్మాయి తలుపు తీయకపోవడంతో కాలేజ్ అమ్మాయి తల్లి శాంతికి, ఆమె సోదరులకు సమాచారం అందించారు.

బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని ఆవేదన
అనంతరం తలుపులు పగులగొట్టి చూడగా కాలేజ్ అమ్మాయి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న చిట్లపాక్కం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు జరిపిన విచారణలో వెలుగు చూసింది. అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఇంతకాలం ఆమెతో రొమాన్స్ చేసిన ప్రియుడు మాయం అయ్యడని పోలీసు అధికారులు అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications