పేరుకు పార్క్, బెడ్ రూంలు ఎంతో నయం, కామంతో రెచ్చిపోయి పాడుపనులు, మహిళలు పరుగో పరుగు !

చెన్నై: చెన్నై నగరంలోని వండలూరులోని పార్క్ లో ప్రేమికులు, కొందరు కాలేజ్ విద్యార్థుల చేష్టలతో అక్కడికి వచ్చి వెలుతున్న పిల్లలు, వారి కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. పార్క్ లో విచ్చలవిడిగా ముద్దులు పెట్టుకోవడం, లిప్ లాక్ లో చేసుకుని ఒకరిమీద ఒకరు పడుకుని దోర్లుతున్నారని, ఈ పార్క్ ను కొందరు బెడ్ రూంలు చేసేస్తున్నారని స్కూల్ పిల్లల కుటుంబ సభ్యులు, అక్కడి వచ్చి వెలుతున్న మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వండలూరులోని పార్క్ లో కొన్ని జంటలు శృంగారంలో మునిగితేలుతున్నాయని, వారి ఆగడాలు అరికట్టాలని అక్కడికి వెళ్లిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నా జూలాజికల్ పార్క్

అన్నా జూలాజికల్ పార్క్

చెన్నై నగరంలోని అన్నా జూలాజికల్ పార్క్ ఉంది. ఈ పార్క్ లోని జంతువులు, పక్షులను చూపించడానికి, అక్కడి పార్క్ ల్లో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలతో తమ పిల్లలను ఆడించడానికి ప్రతిరోజు కొన్ని వేల మంది కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులు వచ్చి వెలుతుంటారు. అన్నా జూలాజికల్ పార్క్ లో అనేక రకాల జంతువులు, పక్షులతో పాటు అక్కడ ఆకర్షనీయమైన పార్క్ అందర్నీ ఆకట్టుకుంటున్నది. ఎప్పుడూ అన్నా జూలాజికల్ పార్క్ రద్దీగా ఉంటోంది.

 ఉదయం నుంచి సాయంత్రం

ఉదయం నుంచి సాయంత్రం

ప్రతిరోజు అన్నా జూలాజికల్ పార్క్ లో చెన్నైతో పాటు తమిళనాడులోని వివిద ప్రాంతాలకు చెందిన కొన్ని వేల మంది పర్యాటకులు దర్శనం ఇస్తుంటారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు పార్క్ ప్రజలు సందర్శించడానికి అవకాశం కల్పిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు అన్నా జూలాజికల్ పార్క్ గేట్లకు తాళం వేస్తారు.

లవర్స్ కాదు కామాంధులు !

లవర్స్ కాదు కామాంధులు !

అన్నా జూలాజికల్ పార్క్ కు అనేక సంవత్సరాల నుంచి వివిద పాఠశాలలకు చెందిన విద్యార్థులు, పర్యాటకు వచ్చి వెలుతుంటారు. ఇటీవల ఈ పార్క్ లో కొంత మంది ప్రేమికులు, కాలేజ్ విద్యార్థులు, కొన్ని జంటలు శృంగారంలో మునిగితేలుతున్నారు. ఒకరి మీద ఒకరు పడుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, లిప్ లాక్ లు చేసుకోవడం చేస్తున్నారు.

 జూ పార్క్ కాదు బెడ్ రూం

జూ పార్క్ కాదు బెడ్ రూం

అన్నా జూలాజికల్ పార్క్ లో కొన్ని జంటలు, కాలేజ్ విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించడం లాంటి పనులు చేస్తున్నారని వెలుగు చూసింది. అక్కడ వారు చేస్తున్న పనులు చూస్తుంటే బెడ్ రూంలు గుర్తుకు వస్తున్నాయని, ఈ శృంగార జంటలు చేస్తున్న పనులు చూస్తుంటే సిగ్గుగా ఉందని, వీరికంటే ఇక్కడ ఉన్న జంతువులు ఎంతో నయం అంటూ మహిళలు మండిపడుతున్నారు. పేరుకు మాత్రమే ఇది పార్క్ గా ఉందని, బెడ్ రూంలు ఎంతో నయం అని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సిగ్గు లేకుండా ప్రపంచాన్ని మరిచిపోయి !

సిగ్గు లేకుండా ప్రపంచాన్ని మరిచిపోయి !

అన్నా జూలాజికల్ పార్క్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని జంటలు శృంగారంలో మునిగితేలుతున్నాయని, అటు వైపు సంచరిస్తున్న వారు చూస్తారనే కొంచెం కూడా భయం కూడా లేకుండా ఈ ప్రపంచాన్ని మరిచిపోయి ప్రవర్థిస్తున్నారని, ఇంత జరుగుతున్నా జూలోని ఉద్యోగులు, సిబ్బంది చూసి చూడనట్లు వ్యహరిస్తున్నారని అక్కడికి వెళ్లిన మహిళలు ఆరోపిస్తున్నారు.

 పొదల్లో కామాంధులు ఎంజాయ్ చేస్తూ !

పొదల్లో కామాంధులు ఎంజాయ్ చేస్తూ !

అన్నా జూలాజికల్ పార్క్ లో అందమైన పూల మొక్కలతో పాటు అక్కడ చిన్నచిన్న పొదలు ఉన్నాయి. ఈ పొదలను శృంగార జంటలు కామవాంఛ తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని, అటువైపు పిల్లలను పిలుచుని వెళ్లాంటే సిగ్గుగా, భయంగా ఉందని కొందరు మహిళలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పరువు పోతుంది

పరువు పోతుంది

మహిళలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు, నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా అన్నా జూలాజికల్ పార్క్ కు చాల కుటుంబాలు వచ్చే అవకాశం ఉందని, అక్కడ ప్రేమికులకు కళ్లెం వెయ్యాలని అనేక మంది మహిళలు పోలీసులకు మనవి చేశారు. నూతన సంవత్సరం సందర్బంగా అక్కడ ప్రేమికులను అరికట్టకపోతే చెన్నై పరువుపోతుందని, మీరు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మనవి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+