Lovers: రద్దీరోడ్డులో స్కూటీలో లవర్స్ లిప్ లాక్, రొమాన్స్, హీరో హీరోయిన్ కోసం?, సీసీటీవీల్లో (వీడియో)!
లక్నో/ఉత్తరప్రదేశ్: కదులుతున్న స్కూటీపై ప్రేమికులు లిప్ లాక్ తో రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో రాత్రిపూట రద్దీగా ఉన్న రోడ్డు మీద లవర్స్ నానా హంగామా చేశారని వెలుగు చూసింది. రాత్రి లవర్స్ స్కూటీ మీద వెలుతూ రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాత్రిపూట ఎక్కడ చోటు లేదని అనుకున్న లవర్స్ హీరోహీరోయిన్లుగా ఫీలైపోయి ఇతరులు చూస్తున్నారని కనీసం పట్టించుకోకుండా రెచ్చిపోయారు. ఇప్పుడు హీరో, హీరోయిన్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లక్నోలో వీడియో
ఈ ప్రేమికులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వారి కోసం లక్నో సిటీ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. లక్నో సెంట్రల్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అపర్ణ రజత్ కౌశిక్ ఈ వీడియో లక్నోకు చెందినదని, హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని ధృవీకరించారు.
సీసీటీవీ కెమెరాల్లో?
ప్రేమికుల ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. వీరిని పట్టుకునేందుకు లక్నో పోలీసులు హజ్రత్‌గంజ్ ఏరియాలో, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు. సరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతూ స్కూటర్ మీద రొమాన్స్ చేస్తూ వెళ్లిన ప్రేమికులపై మోటారు వాహన చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని లక్నో పోలీసులు తెలిపారు.

ఆరోజు ఆంధ్రాలో!
ఒక అమ్మాయి ఇలా కదులుతున్న స్కూటీ లేదా బైక్ ముందు కూర్చుని రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కదులుతున్న బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్‌పై యువతితో రొమాన్స్ చేస్తున్న జంటను ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్టణం సమీపంలో ఆ ప్రేమజంట చేసిన హంగామా రొమాన్స్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

యూపీ పోలీసులు సీరియస్
ఇప్పుడు లక్నోలో ఇలాగే రొమాన్స్ చేసిన ప్రేమ జంట రొమాన్స్ వీడియో వైరల్ అయ్యింది. యువకుడు స్కూటర్ లో అతని ముందు ఎదురుగా కూర్చున్న యువతితో రొమాన్స్ చేస్తూ లిప్ లాక్ చేశాడు. ఈ లవర్స్ రొమాన్స్ ను వెనుక నుంచి వెలుతున్న ఎవరో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications