Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

EX girlfriend: పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తుంటే ఫోన్ చేసి ఏమి అడిగాడంటే ?, ఆ ఫోటోల దెబ్బతో !

చెన్నై/ కడలూరు: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు ప్రేమికులు హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. చిన్నచిన్న విషయాల్లో ప్రేమికుల మద్య గొడవలు జరుగుతున్నా తరువాత ఒక్కటి అయిపోయారు. గత సంవత్సరం ఏమి జరిగిందో ఏమో కాని ప్రేమికులు విడిపోయారు. ఇంట్లో చూపించిన అబ్బాయిని వివాహం చేసుకున్న ప్రియురాలు ఆమె భర్తతో కాపురం చెయ్యడానికి అత్తారింటికి వెళ్లిపోయింది. తన ప్రియురాలు తనను మోసం చేసిందని ప్రియుడు రగిలిపోయాడు. ప్రియురాలికి ఫోన్ చేసిన ప్రియుడు నా కోరికలు తీర్చాలని చెప్పాడు. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోయానని, నీ కోరికలు నేను చచ్చినా తీర్చనని చెప్పింది.

నేను చెప్పినట్లు వినకపోయినా, నాతో పాటు రాకపోయినా గతంలో మనం ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ భర్త నిన్ను తన్నితరిమేస్తాడని మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్ చేసినా ఆమె మాత్రం అతనికి లొంగలేదు. ప్రతిరోజు ఎప్పుడంటే అప్పుడు మాజీ ప్రియుడు ఫోన్లు చేసి అతని కోరికలు తీర్చాలని టార్చర్ చెయ్యడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఏదైతే అదికాని అంటూ తెగించిన ఆమె మ్యాటర్ మొత్తం కుటుంబ సభ్యులకు చెప్పింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగడంతో మాజీ ప్రియుడికి సినిమా కనపడింది.

 ఒకే ఏరియాలో లవర్స్

ఒకే ఏరియాలో లవర్స్

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదరంబరం సమీపంలో మణికందన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ఏరియాలో 21 ఏళ్ల సత్యా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. కే ప్రాంతంలో నివాసం ఉంటున్న మణికందన్, సత్యా ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు ప్రేమికులు మణికందన్, సత్యా హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

 పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ప్రియురాలు

పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ప్రియురాలు

చిన్నచిన్న విషయాల్లో ప్రేమికులు మణికందన్, సత్యాల మద్య గొడవలు జరుగుతున్నా తరువాత ఒక్కటి అయిపోతూ వచ్చారు. గత సంవత్సరం ఏమి జరిగిందో ఏమో కాని ప్రేమికులు మణికందన్, సత్యా విడిపోయారు. ఇంట్లో చూపించిన మణి అనే అబ్బాయిని వివాహం చేసుకున్న ప్రియురాలు సత్యా ఆమె భర్తతో కాపురం చెయ్యడానికి చిందరంబరం సమీపంలోని పరంగిపేటై ప్రాంతంలోని అత్తారింటికి వెళ్లిపోయింది.

 రగిలిపోయిన ప్రియుడు

రగిలిపోయిన ప్రియుడు

సత్యా పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఆమె మాజీ ప్రియుడు మణికందన్ రగిలిపోయాడు. తన జీవితం నాశనం కావడానికి సత్యా కారణం అని మణికందన్ అతని స్నేహితులకు చెబుతూ వస్తున్నాడు. తన ప్రియురాలు సత్యా తనను మోసం చేసిందని ఆమె మాజీ ప్రియుడు మణికందన్ ఇంతకాలం రగిలిపోయాడు.

 కోరికలు తీర్చాలని టార్చర్ పెట్టిన మాజీ ప్రియుడు

కోరికలు తీర్చాలని టార్చర్ పెట్టిన మాజీ ప్రియుడు

ప్రియురాలు సత్యాకు ఫోన్ చేసిన ఆమె మాజీ ప్రియుడు మణికందన్ నా కోరికలు తీర్చాలని చెప్పాడు. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోయానని, నీ కోరికలు నేను చచ్చినా తీర్చనని సత్యా ఆమె మాజీ ప్రియుడు మణికందన్ కు చెప్పింది, కొంతకాలంగా మణికందన్ అతని మాజీ ప్రియురాలు సత్యాకు ఫోన్లు చేసి వేదిస్తున్నాడు.

 ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్ మెయిల్

ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్ మెయిల్

నేను చెప్పినట్లు వినకపోయినా, నాతో పాటు రాకపోయినా గతంలో మనం ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ భర్త నిన్ను తన్నితరిమేస్తాడని మాజీ ప్రియుడు మణికందన్ బ్లాక్ మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడు మణికందన్ బ్లాక్ మెయిల్ చేసినా సత్యా మాత్రం అతనికి లొంగలేదు.

 త్రీడి సినిమా చూపించిన పోలీసులు

త్రీడి సినిమా చూపించిన పోలీసులు

ప్రతిరోజు ఎప్పుడంటే అప్పుడు మాజీ ప్రియుడు మణికందన్ ఫోన్లు చేసి అతని కోరికలు తీర్చాలని టార్చర్ చెయ్యడంతో సత్యా తట్టుకోలేకపోయింది. ఏదైతే అదికాని అంటూ తెగించిన సత్యా మ్యాటర్ మొత్తం కుటుంబ సభ్యులకు చెప్పింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న సత్యా కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి మాజీ ప్రియుడ మణికందన్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించడంతో అతనికి సినిమా కనపడింది. ఏకాంతంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చెయ్యడమే కాకుండా ఆమె జీవితంతో చెలగాటం ఆడిన మణికందన్ మీద అనేక సెక్షల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+