Young woman: కాలేజ్ కుర్రాడిని లేపుకుపోయి జల్సా చేసిన పెట్రోల్ బంకు మేడమ్, ఫోక్స్ చట్టం కేసు !

చెన్నై/ కోయంబత్తూరు/ పొల్లాచ్చి: కాలేజ్ తో చదువుతున్న ఇంటర్ అబ్బాయి కాలేజ్ కు వెళ్లి రావడానికి అతని కుటుంబ సభ్యులు ఓ బైక్ తీసిచ్చారు. బైక్ లో కాలేజ్ కు వెలుతున్న యువకుడు స్నేహితుల దగ్గర, బయట ఫోజులు కొడుతున్నాడు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువకుడు సినిమా హీరోలాగా ఫీలైపోతున్నాడు. కొడుకు బైక్ లో తిరగడానికి అతని కుటుంబ సభ్యులు పెట్రోల్ కోసం, చేతి ఖర్చుల కోసం ప్యాకెట్ మనీ ఇచ్చారు. రోజు పెట్రోల్ పట్టించుకోవడానికి పెట్రోల్ బంకుకు వెలుతున్న ఆ యువకుడు అక్కడ వాహనాలకు పెట్రోల్ పడుతున్న యువతి పరిచయం అయ్యింది. కొన్ని రోజుల తరువాత యువతి, యువకుడి పరిచయం ఫోన్ నెంబర్లు మార్చుకునే వరకు వెళ్లింది. పెట్రోల్ బంకులో పని చేస్తూ జీతం తీసుకుంటున్న యువతి కాలేజ్ లో చదువుతున్న యువకుడితో విహారయాత్రకు వెళ్లింది. ఆరోజు ఆ యువకుడికి ఆ యువతి స్వర్గం చూపింది. 17 ఏళ్ల వయసులో తనకంటే వయసులో పెద్దదైన యువతి తనకు స్వర్గం చూపించడంతో ఆ యువకుడు ఆకాశంలో తేలిపోయాడు. మంచి రోజు చూసిన అమ్మాయి రివర్స్ గేర్ వేసి మైనర్ అబ్బాయిని లేపుకుని వెళ్లి గుడిలో పెళ్లి చేసుకుంది. ప్రముఖ సిటీలో యువకుడితో కలిసి కాపురం పెట్టింది. యువకుడికి స్వర్గం చూపించి అప్పుడప్పుడే యవ్వనంలోకి వచ్చిన అతనితో కోరికలు తీర్చుకుంది. ఇదే సమయంలో మా కొడుకు కనపడటం లేదని కాలేజ్ అబ్బాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు. మైనర్ ప్రియుడిని పెళ్లి చేసుకోవడమే కాకుండా అతనితో సెక్స్ కోరికలు తీర్చుకుంటున్న యువతిని ఫోక్సో చట్టం కీద కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

 కాలేజ్ కుర్రాడు.

కాలేజ్ కుర్రాడు.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చిలోని ముక్కినంపట్టి ఏరియాలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలుడు పొల్లాచ్చిలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో 12వ తరగతి (ఇంటర్ రెండో సంవత్సరం) చదువుతున్నాడు. కాలేజ్ తో చదువుతున్న ఇంటర్ అబ్బాయి కాలేజ్ కు వెళ్లి రావడానికి అతని కుటుంబ సభ్యులు ఓ బైక్ తీసిచ్చారు. బైక్ లో కాలేజ్ కు వెలుతున్న యువకుడు స్నేహితుల దగ్గర, బయట ఫోజులు కొడుతున్నాడు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువకుడు సినిమా హీరోలాగా ఫీలైపోతున్నాడు.

యువ్వనంలో ఉన్న యమున

యువ్వనంలో ఉన్న యమున

కొడుకు బైక్ లో తిరగడానికి అతని కుటుంబ సభ్యులు పెట్రోల్ కోసం, చేతి ఖర్చుల కోసం ప్యాకెట్ మనీ ఇచ్చారు. రోజు పెట్రోల్ పట్టించుకోవడానికి పెట్రోల్ బంకుకు వెలుతున్న ఆ యువకుడు అక్కడ వాహనాలకు పెట్రోల్ పడుతున్న యుమున (19) అనే యువతి అతనికి పరిచయం అయ్యింది. కొన్ని రోజుల తరువాత యుమున, కాలేజ్ యువకుడితో పరిచయం పెంచుకునింది. రానురాను యమున, కాలేజ్ అబ్బాయి ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకున్నారు.

 మైనర్ కు స్వర్గం చూపించింది

మైనర్ కు స్వర్గం చూపించింది

పెట్రోల్ బంకులో పని చేస్తూ జీతం తీసుకుంటున్న యమున కాలేజ్ లో చదువుతున్న యువకుడితో విహారయాత్రకు వెళ్లింది. ఆరోజు యువకుడికి యువతి యమున స్వర్గం చూపింది. 17 ఏళ్ల వయసులో తనకంటే వయసులో పెద్దదైన యువతి శారీర సుఖం ఇవ్వడమే కాకుండా అన్నీ తానే చేసేసి స్వర్గం చూపించడంతో ఆ కాలేజ్ కుర్రాడు ఆకాశంలో తేలిపోయాడు.

మైనర్ తో జెండా ఎత్తేసి పెళ్లి చేసుకునింది

మైనర్ తో జెండా ఎత్తేసి పెళ్లి చేసుకునింది

కొన్ని రోజుల క్రితం యమున మంచి రోజు చూసిన అమ్మాయి రివర్స్ గేర్ వేసి మైనర్ అబ్బాయిని లేపుకుని వెళ్లి కోయంబత్తూరులోని గుడిలో పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులో ఇంటిని అద్దెకు తీసుకున్న యమున ఆ యువకుడితో కలిసి కాపురం పెట్టింది. కుర్రాడితో పగలు రాత్రి అని తేడా లేకుండా యుమున అతనితో కాపురం చేసింది. యువకుడికి స్వర్గం చూపించి అప్పుడప్పుడే యవ్వనంలోకి వచ్చిన అతనితో యుమున ఆమె కోరికలు మొత్తం తీర్చుకోవడం మొదలుపెట్టింది.

Recommended Video

    VIRAL: Elephant Arrest తల్లితో పాటు పిల్ల ఏనుగు కూడా Case Filed | Ex MLA
     కొడుకు కనపడటం లేదని కేసు పెడితే పోలీసులకు షాక్

    కొడుకు కనపడటం లేదని కేసు పెడితే పోలీసులకు షాక్


    ఇదే సమయంలో మా కొడుకు కనపడటం లేదని కాలేజ్ అబ్బాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు. పోలీసుల విచారణలో కాలేజ్ అబ్బాయి. పెట్రోల్ బంకు యుమున లవ్ స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. మైనర్ ప్రియుడిని పెళ్లి చేసుకోవడమే కాకుండా అతనితో సెక్స్ కోరికలు తీర్చుకుంటున్న యుమున ఉంటున్న కోయంబత్తూరులోని ఇంటిలో పొల్లాచ్చి పోలీసులు ప్రత్యక్షం అయ్యారు. ఫోక్సో చట్టం కీద కేసు నమోదు చేసి యమునను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. బాలుడికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని పోలీసులు అన్నారు. కాలేజ్ అబ్బాయి మైనర్ అని తెలిసినా యుమున అతన్ని బలవంతంగా లేపుకుని వెళ్లిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+