లూథియానా: స్వీప్ చేసిన కాంగ్రెసు, బిజెపి కూటమి బేజారు
లూథియానా: పంజాబ్లోని లూథియానా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయ ఢంకా మోగించింది. బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూటమి కంగు తిన్నది. లూథియానాలోని 95 వార్డుల్లో కాంగ్రెసు 62 వార్డులను గెలుచుకుంది.
శిరోమణి అకాలీదళ్, బిజెపి కూటమి 21 వార్డులకే పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ 11 వార్డులను, బిజెపి 10 వార్డులను గెలుచుకున్నాయి. ఎల్పీ, ఏఏపి కూటమి 8 వార్డుల్లో విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. అతి పెద్ద మునిసిపాలిటీ అయిన లూథియానాలో పాగా వేసేందుకుకాంగ్రెసు తీవ్ర ప్రయత్నమే చేసింది.

అమృతసర్, పాటియాలా, జలంధర్ మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన రెండు నెలల తర్వాత లూథియానాలో ఎన్నికలు జరిగాయి. కెప్టెన్ అమరిందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ అమృతసర్, పాటియాలా, జలంధర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెసు విజయం సాధించింది.
లూథియానా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉయం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల సమయానికే కాగ్రెసు స్పష్టమైన ఆధిక్యతను సాధించింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications