వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Chandra Grahanam 2021:కార్తీక పౌర్ణమి రోజు సుదీర్ఘ చంద్రగ్రహణం..ఎక్కడ కనిపిస్తుందంటే..?

|
Google Oneindia TeluguNews

ఈ శుక్రవారమే కార్తీక పౌర్ణమి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి.. చంద్ర గ్రహణంతో కలిసి వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండో చంద్ర గ్రహణం. ఇదివరకు మే 26వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12:48 నిమిషాలకు చంద్ర గ్రహణం ఆరంభమౌతుంది. సాయంత్రం 4:17 నిమిషాల వరకు కొనసాగుతుంది. గ్రహణ కాలం 3 గంటల 28 నిమిషాల పాటు ఉంటుంది.ఇది పాక్షిక చంద్రగ్రహణం.

ఇంత సుదీర్ఘకాల పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడటం 580 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. భారత్‌లో ఈ చంద్రగ్రహణం ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈశాన్యం వైపు మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. నార్తరన్ యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహా సముద్రం ప్రాంతంలో మాత్రమే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూసే వీలు ఉంది.

ఇక శుక్రవారం కనిపించే సుదీర్ఘ చంద్రగ్రహణం గురించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం...

Lunar Eclipse 2021 live updates in telugu: know where you can  see the lunar eclipse on November 19th in India

Newest First Oldest First
5:40 PM, 19 Nov

సాయంత్రం 6 గంటలకు ముగియనున్న చంద్ర గ్రహణం
5:03 PM, 19 Nov

టోక్యోలో చంద్రగ్రహణ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువత
4:52 PM, 19 Nov

చివరి దశకు చేరిన సుదీర్ఘ చంద్రగ్రహణం
4:50 PM, 19 Nov

కొనసాగుతోన్న చంద్రగ్రహణం..
4:47 PM, 19 Nov

వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద సోషల్ మీడియాలో గ్రహణం దృశ్యాలు
4:45 PM, 19 Nov

న్యూయార్క్‌లో అరుణవర్ణిత శోభితంగా గ్రహణం దృశ్యాలు
4:44 PM, 19 Nov

చంద్ర గ్రహణానికి సంబంధించి ట్వీట్లు చేస్తోన్న నెటిజన్లు
4:07 PM, 19 Nov

జపాన్‌లో కనువిందు చేస్తోన్న చంద్రగ్రహణం
3:07 PM, 19 Nov

సూపర్ బ్లడ్ మూన్ చిత్రాలను పోస్ట్ చేసిన మెక్సికో టీమ్
3:06 PM, 19 Nov

మెక్సికోలో ఆవిష్కృతమైన చంద్రగ్రహణం
2:39 PM, 19 Nov

గ్రహణానికి సంబంధించి ట్వీట్లు చేస్తోన్న విదేశీయులు
2:18 PM, 19 Nov

చంద్రగ్రహణానికి సంబంధించి మరికొన్ని ఫోటోలను షేర్ చేసిన నాసా
2:17 PM, 19 Nov

చంద్రగ్రహణానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకుంటున్న నెటిజన్లు
1:49 PM, 19 Nov

చిలీలో అరుణవర్ణంలో కనిపిస్తోన్న గ్రహణం
1:44 PM, 19 Nov

గ్రహణానికి సంబంధించి ట్వీట్లు చేస్తోన్న యూత్
1:36 PM, 19 Nov

చంద్రగ్రహణానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసిన నాసా
1:36 PM, 19 Nov

ప్రారంభమైన చంద్రగ్రహణం
1:34 PM, 19 Nov

చంద్రగ్రహణానికి సంబంధించి తన కూతురు అడిగిన విషయాన్ని షేర్ చేసిన మరొకరు
1:32 PM, 19 Nov

అమెరికా లాస్ ఏంజెల్స్‌లో గ్రహణానికి సంబంధించి వీడియో షేర్ చేసిన నెటిజన్
1:29 PM, 19 Nov

చంద్రగ్రహణం సందర్భంగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోన్న నెటిజన్లు
1:21 PM, 19 Nov

తెలుగు రాష్ట్రాల్లో కనిపించని గ్రహణం
1:18 PM, 19 Nov

మే 26వ తేదీన కూడా చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే
1:12 PM, 19 Nov

చంద్రగ్రహణం ఈశాన్య భారతదేశంలో కనిపించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోంలో కూడా కనిపిస్తోందని మధ్యప్రదేశ్ బిర్లా ప్లానెటేరియం డైరెక్టర్ దెడిప్రసాద్ దురై వివరించారు.
1:09 PM, 19 Nov

చంద్రగ్రహణం సమయంలో భూమి ప్రతిబింబం 97 శాతం చంద్రునిపై కనిపించనుంది.
1:06 PM, 19 Nov

ఉత్తరప్రదేశ్, బీహర్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కనిపించనున్న సుధీర్ఘ చంద్రగ్రహణం
1:05 PM, 19 Nov

580 ఏళ్ల తర్వాత ఇదే అత్యంత సుధీర్ఘ చంద్రగ్రహణం
1:04 PM, 19 Nov

3 గంటల 28 నిమిషాల 24 సెకన్ల పాటు కనిపించనున్న గ్రహణం
1:03 PM, 19 Nov

12.48 గంటల నుంచి 4.17 గంటల వరకు చంద్రగ్రహణం
11:32 AM, 19 Nov

మరికాసేపట్లో ప్రారంభం కానున్న చంద్రగ్రహణం
8:26 PM, 18 Nov

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీనినే చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు కనిపిస్తుంది.
READ MORE

English summary
The longest Lunar Eclipse will be witnessed on 19th November 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X