వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌లో 75 శాతం ఓటింగ్: 200 సీట్లు గెలుస్తామని శివరాజ్, 140 గెలుస్తామని కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 75 శాతం ఓటింగ్ నమోదయింది. సాయంత్రం ఆరు గంటల వరకు 74.6 శాతం ఓటింగ్ నమోదయింది. ఎంతోమంది క్యూలో ఉండగా, వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు పోలింగ్ జరిగింది.

పోలింగ్ అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సులభంగా 200 సీట్లు గెలుచుకొని, వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Madhya Pradesh Assembly Elections: Voting still underway, 74.61% voter turnout recorded till 6 pm

శివరాజ్ సింగ్ చౌహాన్‌ కుటుంబం బుధ్నీ ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంది. అనంతరం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

ప్రజలంతా తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రజల ఓటు మధ్యప్రదేశ్‌ భవిష్యత్తునే మార్చేస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారని చెప్పారు. ఇందుకు ప్రతిఫలంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. తమకు 140 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

{document1}

English summary
'I had said that we will win more than 140 seats but after today's voting & with all the information coming in, there is a possibility of a very surprising result.' Congress leader Kamal Nath said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X