మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి, 4గురికి తీవ్ర గాయాలు
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ట్రక్కు వ్యాన్ పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది.
చంద్రాపూర్ జిల్లా కొర్పన ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, ట్రక్ ఢీ కొనడంతో వ్యాను డ్రైవర్ సహా పదకొండు మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పదిహేను మంది ప్రయాణికులతో కూడిన వ్యాన్ను కొర్పన నుంచి వనీ రోడ్డు వైపుగా వస్తున్న ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొందని చెబున్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications