గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం .. 22 మంది సజీవ దహనం
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 22 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Horrible horrible fire in a gaming zone in Rajkot in which more than 20 people have been killed. Many of them were children. Extremely heart wrenching tragedy. #fire #Rajkot pic.twitter.com/Iwuo4cDsw9
— Mahesh Langa (@LangaMahesh) May 25, 2024
ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 22 మంది సజీవ దహనమయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాద సమయంలో సుమారు 60 మంది గేమింగ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు 20 మందిని రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికి మంటలు అదుపులోకి రావడం లేదు. ప్రమాదం జరగడానికి చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గేమింగ్ జోన్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
In a heart wrenching incident, as many as 20 persons have died in a massive fire in a gaming zone in #Rajkot.
— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 25, 2024
The identity of deceased are not known yet.
Who will take the Responsibility ?
No official statement from CM of Gujarat @Bhupendrapbjp ?pic.twitter.com/QIYs6lp4rK
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications