వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగ మేక పాలు ఇచ్చి షాకిచ్చింది (వీడియో)

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్: మగ మేక పాలు ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని బాధ్వాని లో ఈ వింత జరిగింది. బాధ్వానిలో జియాద్దిన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

ఇతను ఓ వెల్టింగ్ షాప్ యజమాని. బక్రీద్ పండగ సందర్బంగా ఇటివల అతను ఓ సంతలో రూ. 21,000 ధరకు రెండు సంవత్సరాల ఓ మగ మేకను కొనుగోలు చేశాడు. తరువాత ఇంటికి తీసుకు వెళ్లి ఆ మేకకు మేతపెట్టడం మొదలు పెట్టాడు. అయితే ఆ మగ మేక పాలు ఇచ్చింది.

జియాద్దిన్ గ్లాస్ తీసుకుని పాలు పిండడం మొదలు పెట్టాడు. ఆ మగ మేక 150 గ్రాములకు పైగా పాలు ఇచ్చింది. విషయం తెలుసుకున్న అతని బంధువులు, స్థానికులు ఆ మేకను చూడటానికి క్యూకట్టారు. ఆ మేకకు రాజ అని నామకరణం చేశారు. మీడియా సైతం ఆ విచిత్రాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి పోటిపడింది.

English summary
A two-year-old male goat in Sendhwa is gaining ardent followers after a hormonal imbalance has rendered it capable of lactating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X