కన్న తల్లిని రేప్ చేసిన కామాంధుడు: నగ్నంగా పరుగు

అహ్మదాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు కన్న తల్లి మీద అత్యాచారం చేసిన దారుణ సంఘటన గుజరాత్ లో జరిగింది. కామంధుడిని అరెస్టు చేసిన పోలీసులు అతనిని విచారణ చేస్తున్నారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన 29 సంవత్సరాల వ్యక్తి, అతని సోదరి అహ్మదాబాద్ చేరుకుని అక్కడి ఇండస్ట్రియల్ ఏరియాలో వేరువేరుగా కాపురం ఉంటున్నారు. 29 సంవత్సరాల వ్యక్తి పెయింట్ పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు.

ఈ నెల 10వ తేదిన కుమారుడు, కుమార్తెను చూడటానికి 60 సంవత్సరాల మహిళ అహ్మదాబాద్ వచ్చింది. 13వ తేది రాత్రి సొంత కుమారుడి ఇంటిలో ఉంది. అదే రోజు రాత్రి పీకలదాక మద్యం సేవించిన కామాంధుడు సొంత తల్లి మీద అత్యాచారం చెయ్యడానికి సిద్దం అయ్యాడు.

Man arrested for raping his mother in Gujarat

నిద్రపోతున్న తల్లి మీద పడ్డాడు. ఆమెను నగ్నంగా తయారు చేసి రేప్ చేశాడు. కేకలు వెయ్యకుండా ఆమె నోటిలో బట్టలు కుక్కాడు. చివరికి ఆమె తప్పించుకుని నగ్నంగానే సమీపంలో నివాసం ఉంటున్న కుమార్తె ఇంటి దగ్గరకు పరుగు తీసింది.

విషయం తెలుసుకున్న కుమార్తె పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చే సమయానికి నిందితుడు అక్కడి నుండి తప్పించుకుని పరారైనాడు. సోమవారం స్నేహితుడి ఇంటిలో తల దాచుకున్న కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు.

తన కన్న కొడుకు చేసిన దారుణ సంఘటనలను ఆ మహిళ చెబుతుంటే పోలీసులు సైతం చలించి పోయారని సీనియర్ పోలీసు అధికారి పీబి రానా తెలిపారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, కామాంధుడి మీద వివిద సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+