దారుణం: కోడలి జాతకంలో దోషం ఉందని నాలుగేళ్లుగా అత్యాచారం, పెళ్లైనా వదల్లేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. జాతకంలో దోషం ఉందని చెబుతూ ఓ 23 ఏళ్ల యువతిపై మేనమామ నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ దోషం సరి చేసుకోకుంటే తండ్రి చనిపోతాడని నిందితుడు బాధితురాలిని లొంగ దీసుకున్నాడు.
ఢిల్లీలోని నారేలా ప్రాంతానికి చెందిన యువతిపై మేనమామ కన్నేశాడు. ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆమె జాతకంలో దోషం ఉందని, ఎప్పటికీ పెళ్లి కాదని, తండ్రి చనిపోతాడని నమ్మబలికాడు. తాను చెప్పినట్లు వింటే దోషం పోతుందని చెప్పాడు.

ఆమెపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు ఇటీవలే పెళ్లయింది. అయినా అతను బుద్ధి మార్చుకోలేదు. తనకు పెళ్లయిందని, తనకు భర్త ఉన్నాడని వదిలేయమని చెప్పినా వినలేదు. ఆమె ధైర్యం చేసి అత్తింటి వారికి చెప్పింది. వారి సహాయంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications