నగ్నంగా వీడియో తీసి చూపించు: కుమార్తెకు తండ్రి టార్చర్, వీడియో కోసం దాడి, చివరికి !

నగ్నంగా ఉన్న సమయంలో వీడియో తీసి తనకు చూపించాలని కన్న కూతురును వేధించి దాడి చేసిన కీచక తండ్రిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

జలంధర్: నగ్నంగా ఉన్న సమయంలో వీడియో తీసి తనకు చూపించాలని కన్న కూతురును వేధించి దాడి చేసిన కీచక తండ్రిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిత్యం కుమార్తె ను విధింపులకు గురిచేసిన తండ్రి కటకటాలపాలైన ఘటన పంజాబ్ లోని జలంధర్ నగరంలో జరిగింది.

జలంధర్ పోలీసు కమీషనర్ కార్యాలయం అధికారుల కథనం మేరకు నగరంలో ఓ కీచక తండ్రి నివాసం ఉంటున్నాడు. ఇతనికి 16 ఏళ్ల కుమార్తె ఉంది. నువ్వునగ్నంగా ఉన్న సమయంలో స్మార్ట్ ఫోన్ లో వీడియో తీసి తనకు చూపించాలని కుమార్తెను వేధించాడు.

Man asks daughter to make dude video, held in Punjab

నగ్నంగా ఉన్న సమయంలో వీడియో తీసి చూపించడానికి కుమార్తె నిరాకరించింది. అందుకు సహనం కోల్పోయిన తండ్రి కుమార్తె మీద పదేపదే దాడి చేశాడు. మర్యాదగా నువ్వు వీడియో తీస్తావా, లేకపోతే నగ్నంగా ఉన్న సమయంలో నన్నే వీడియో తీసుకోమంటావా అంటూ కుమార్తె ను బెదిరించాడు.

కుమార్తె చెప్పిన మాట వినకపోవడంతో ఆమె మీద పదేపదే దాడి చేశాడు. బాధితురాలు తండ్రి వేధింపులు తట్టుకోలేక తన చిన్నాన్నకు విషయం చెప్పింది. బాధితురాలు చిన్నాన్న ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు లైంగిక వేధింపుల చట్టం ప్రకారం కీచక తండ్రిని అరెస్టు చేశారు. నిందితుడిని 14 రోజులు రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందని జలంధర్ నగర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+