భార్యను రెండు ముక్కలు చేశాడు. తల చేతిలో పట్టుకుని మీసం మెలేస్తూ నడి రోడ్డులో !

తనను పట్టించుకోకుండా నిత్యం నిర్లక్షం చేస్తోందని ఆవేదనకు గురైన వ్యక్తి భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. తరువాత భార్య తల, మొండెం వేరు చేశాడు. తలను చేతిలో పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లోంగి

లక్నో: తనను పట్టించుకోకుండా నిత్యం నిర్లక్షం చేస్తోందని ఆవేదనకు గురైన వ్యక్తి భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. తరువాత భార్య తల, మొండెం వేరు చేశాడు. తలను చేతిలో పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లోంగిపోయాడు.

ఉత్తరప్రదేశ్ లోని లఖిముర్ ఖేరీ ప్రాంతంలో ఈ దారుణంగా జరిగింది. రామ్ సేవక్ (52), ఉషాదేవి (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రామ్ సేవక్, ఉపాదేవి దంపతులు నిత్యం గొడవపడుతుంటారని సమాచారం. ఎప్పటిలాగే సోమవారం దంపతుల మద్య గొడవ జరిగింది.

Man beheads wife, carries her head to police post and surrenders in UP

గొడవ తారాస్థాయికి చేరడంతో రామ్ సేవక్ సహనం కోల్పోయాడు. వెంటనే వేట కోడవలి తీసుకుని భార్య ఉషాదేవిని ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. అంతటితో కసితీరకపోవడంతో ఉషాదేవి శరీరాన్ని రెండు ముక్కలు చేశాడు. తరువాత భార్య తల చేతిలోకి తీసుకుని మీసం మేలివేసుకుంటూ బయటకుకావడంతో స్థానికులు భయంతో పరుగు తీశారు.

భార్య తలతో తాపీగా నడుచుకుంటూ వెళ్లిన రామ్ సేవక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లోంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మొండెం స్వాధీనం చేసుకున్నారు. రామ్ సేవక్ దగ్గర ఉన్న ఉషాదేవి తలను స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. ఉషాదేవి హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+