ఆన్‌లైన్‌లో భార్య వ్యభిచారం: పోలీసులకు పట్టించిన భర్త
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వాడుకలోకి వచ్చిన తర్వాత వ్యభిచారం కూడా కొత్త పుంతలు తొక్కింది. చాలా మంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యభిచారానికి ఉపయోగించుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో భార్య సాగిస్తున్న వ్యభిచార బిజినెస్‌ను సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టించాడో భర్త.
ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇళ్లల్లో పని చేసుకునే తన భార్య ఆన్‌లైన్‌లో వ్యభిచార బిజినెస్ చేస్తోందని తెలుసకున్న భర్త మొదట షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తన భార్య స్నేహితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెపై నిఘా పెట్టాడు.

ఈ క్రమంలో పని మనిషి ముసుగులో తన భార్య చేస్తున్న వ్యభిచారాన్ని తెలుసుకున్నాడు. ఆపై ఆలస్యం చేయకుండా దానిని గుట్టు రట్టు చేశాడు. వ్యభిచారానికి సంబంధించిన రెండు వీడియోలలో తన భార్య కూడా నటించడంతో విస్తుతపోయాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చాడు.
అయితే తాను ఇళ్లలో పనిమనిషిగా పని చేస్తున్నానని అతడి బార్య వ్యభిచారం అనేది లేదంటూ బుకాయించింది. తాను ఎలాంటి బిజినెస్‌ను రన్ చేయడం లేదని వాదించింది. అయితే రంగంలోకి దిగిన తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయాన్ని వెల్లడించింది.
అయితే ఆమె పని చేస్తున్న ప్రాంతంలో ఇలాంటివే మరికొన్ని నడుస్తున్నట్లుగా పోలీసులు తమ విచారణలో వెల్లడించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తుని ముమ్మరం చేశారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications