viral video: బర్రెపై పడుకుని ఏంటి ఇది..?.. నెటిజెన్స్ కామెంట్స్ వింటే..!

సాధారణంగా ఎవరైనా పుష్- అప్స్ చేయడానికి జిమ్ కు వెళ్తారు. ఇంకెంత మంది ఖాళీ స్థలాల్లో, పొలాల్లో పుష్ అప్స్ తీస్తారు. కానీ ఈ వీడియోలో ఓ వ్యక్తి మాత్రం ఏకంగా బర్రెపై పడుకుని పుష్ అప్స్ తీశాడు. అవును.. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వింతలు,విశేషాలు మన వరకు వస్తున్నాయి. అలాంటి వీడియోనే ఇది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి గడ్డిమేస్తున్న బర్రె పైకి ఎక్కాడు. ఆ బర్రెపై పడుకుని పుష్ అప్స్ తీశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఎవరు ఇంటెలిజెంట్..? బర్రెనా లేక ఆ యువకుడా? అని కామెంట్స్ వస్తున్నాయి.

Man Does Push-Ups on a buffalo Viral Video Takes Over Instagram


ఈ వీడియోను ఇన్ స్టా లో రఘు- కీ- మీమ్స్ అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను 2వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలమంది ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. ఈ యూనిక్ స్టంట్ ను అందరూ చూడండి అని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+