మైనర్ బాలికపై అత్యాచారం... సోషల్ మీడియాలో పోస్ట్... వీడియోను చూసిన తల్లిదండ్రులు...!!

మైనర్ బాలికను అత్యచారం చేయడంతోపాటు వీడియో తీసీ సోషల్ మీడియాలో పెట్టిన దారుణమైన సంఘటన బీహార్‌లో జరిగింది. కూతురు అత్యాచారైన వీడీయోను చూసిన తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. అయితే బాలికపై అత్యాచారం చేసింది మధ్యవయస్కుడు కాగా... వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇద్దరు యువకులు. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు

బీహార్‌లోని అర్హ జిల్లాలో ఏడేళ్ల బాలికపై అడుకోవడం కోసం దగ్గరలో ఉన్న ఆలయం వద్దకు వెళ్లింది. అయితే ఆమేపై కన్నేసిన మధ్య వయస్కుడైన వ్యక్తి బాలికను దేవాలయంలో ఉన్న గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మొహన్‌లాల్ ప్రసాద్ తెలిపారు. అయితే అతను బాలికపై అత్యాచారం చేస్తుండగా ఇద్దరు యువకులు వీడియో సైతం తాశారు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేశారు.

man has been arrested for allegedly raping a seven-year-old girl in Bihar

అత్యాచారం జరిగిన బాలిక విషయాన్ని తన తల్లితండ్రులకు చెప్పలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో పెట్టడడంతో గ్రామస్తులు చూశారు..అనంతరం అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులు దరికి చేరింది. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాధు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తితోపాటు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు యువకులను కూడ అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+