బాత్రూంలో కెమెరా: 45 ని.ల లేడీ స్నానం వీడియో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్

మాల్దా: పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో దారుణం జరిగింది. పక్కింటి మహిళ స్నానాల గదిలో నగ్నంగా స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి ఆమె వీడియోను చిత్రీకరించి పేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశాడు.

సమాచారం మేరకు మహమ్మద్ ఇమారుల్ అనే వ్యక్తి పక్కింటి వారి బాత్రూంలో హిడెన్ కెమెరాను పొందుపర్చాడు. ఓ మహిళ స్నానం చేస్తుండగా అందులో రికార్డయింది. ఇది 45 నిమిషాల పాటు రికార్డయింది.

 Man shoots neighbours bathing video via hidden cam, posts on Facebook

ఆ వీడియోను నిందితుడు మహమ్మద్ ఇమారుల్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో గ్రామస్తులు కొందరు చూశారు. విచారించగా ఇమారుల్ పని అని తెలిసింది.

తానే బాత్రూంలో అమర్చినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే నిందితుడు మాత్రం కేసును వెనక్కి తీసుకోవాలని మహిళపై ఒత్తిడి తెచ్చాడు. ఆ తర్వాత అతను పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+