అండర్‌వేర్‌లో బంగారం స్మగ్లింగ్...!

కవితకు కాదేది అనర్హం అనే మాటలు మీరు వినే ఉంటారు. అయితే కవితకు బదులు దాన్ని ఓ వ్యక్తి తన స్మగ్లింగ్‌కు అన్వయించుకున్నాడు. దీంతో బంగారం స్మగ్లింగ్ చేసేందుకు కాదేది అనర్హం అనుకున్నాడు. విదేశాల నుండి బంగారం స్మగ్లింగ్ కోసం తన అండర్‌వేర్‌ను ఉపయోగించుకన్నాడు. ఇలా సుమారు ఓ కిలో బంగారాన్ని తన అండర్‌వేర్‌లో తీసుకుని వస్తుండగా ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రాయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుపడ్డాడు.

బంగారం అంటే భారతీయులకు ఎంత ప్రీతిపాత్రమైందో ప్రపంచానికంతా తెలిసిందే, బంగారాన్ని తమ అలంకరణల కోసం ఆడవాళ్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తారు. ఒక దశలో సెంటిమెంట్ కోసం కూడ బంగారాన్ని ఉపయోగిస్తారు. అక్షయతృతియ రోజున ప్రత్యేకంగా కొనుగోలు చేసి తమ భవిష్యత్ అభివృద్దికి శుభసూచకంగా చుసుకుంటారు. కాని భారతీయ మహిళలు అంత విలువ ఇచ్చే బంగారాన్ని స్మగర్లు మాత్రం విలువ లేకుండా చేస్తున్నారు.

Man smuggle gold his underwear

తమకు నచ్చినట్టుగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. కొంతమంది స్మగ్లర్లు చెప్పుల్లో తీసుకువస్తుంటే మరికొంతమంది వేసుకునే షూస్‌లు, సాక్సుల్లో కూడ తీసుకువస్తున్నారు. కొందరైతే పట్టుబడ్డ తర్వాత బాత్రుంలో కూడ వేసిన సంధర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఇండియన్ తాజాగా తన అండర్‌వేర్‌లో తీసుకువస్తున్న బంగారం తీసుకువస్తుండగా ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు పట్టుకొవడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+