video:తల్లికి స్మాల్ గిప్ట్, సంబరపడ్డ మాతృమూర్తి.. వైరల్
తల్లి.. పిల్లల కోసం సర్వం చేస్తోంది. జీవితాన్నే ధార పోస్తోంది. ఆమెకు పిల్లలు ఇచ్చే ఎంత విలువైన వస్తువు అయినా సరే దిగదుడుపే. అయితే ఇప్పుడు అంతా ఆన్ లైన్ యుగం.. అవును, బంధాలకు అంతగా విలువ ఇవ్వడం లేదు. కొందరీ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇక విషయానికి వస్తే.. తన తల్లికి మంచి గిప్ట్ ఇచ్చేశాడు ఓ కుమారుడు
గుల్జార్ సాహబ్ అనే యూజర్ వీడియోను ట్వీట్ చేశారు. స్మాల్ గిప్ట్ ఫర్ మమ్మీ అని రాశారు. తన తల్లిని అందులో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. కొత్త గోల్డ్ చైన్ తీసుకొచ్చి.. తల్లి మెడలో వేశాడు. ఆమె ఫ్యామిలీ కోసం వంటలో నిమగ్నమైన సమయంలో ఇలా చేస్తారు. అలా కొడుకు తల్లి మెడలో బంగారు చైన్ వేసేస్తాడు.

చైన్ వేసిన తర్వాత తల్లి చూసుకుంటుంది. దానిని సరి చేసుకొని.. కొడుకు వంక ప్రేమగా చూస్తోంది. తనకు విలువైన గిప్ట్ కొడుకు ఇవ్వడంతో.. ఆ తల్లి కూడా భావొద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంంది. ఇప్పటికే 9 వేల వ్యూస్ వచ్చాయి. వెయ్యిలైకులు వచ్చాయి. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
వెరీ నైస్ అని ఒకరు.. మరొకరు బెస్ట్ అని రాశారు. చాలా మంది రియాక్ట్ అయ్యారు. వావ్.. అంటూ అతనిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఇటు గూగుల్‌లో జాబ్ సంపాదించిన అద్విన్ రాయ్.. తన భార్య, తల్లిని సంతోషంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications