వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డ్ సృష్టించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్

|
Google Oneindia TeluguNews

ఇటివల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ప్రముఖ సహాస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి పర్యావరణ పరిరక్షణ పై చీత్రీకరించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ టీవీ చానల్ చరిత్రలో రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా పలు ఎంటర్‌టైన్ మెంట్ చానళ్లు నిర్వహించే కార్యక్రమాలను దాటవేసి ఈ రికార్డ్ స్యంతం చేసుకుంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్ రికార్డ్ స్ధాయిలో ప్రజలు వీక్షించారు.

‘Man Vs Wild’ featuring Prime Minister Modi creates history

ఇక ఈ ఎపిసోడ్‌ను డిస్కవరి చానల్ ప్రసారమైన ఈ కార్యక్రమం ఏకంగా సుమారు 37 లక్షల మిలియన్స్ ఇంప్రెషన్స్ సాధించింది.డిస్కవరి చానల్ తనకున్న 12 చానల్స్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. దీంతో మొత్తం టీవీ ప్రపంచంలో ఇప్పటి వరకు స్టార్ ప్లస్‌లో వచ్చే కార్యక్రమాలను వెనక్కి నెట్టి ఈ రికార్డ్‌ను సాధించింది. కాగ స్టార్ ప్లస్ 36 లక్షల 67వేల మిలియన్ల వ్యూస్‌ను స్వంతం చేసుకుంది. కాగా ఈ ఎపిసోడ్‌ను సగటున 29 నిమిషాల పాటు ప్రజలు వీక్షించారు. దీంతో ప్రపంచలో అతి ఎక్కువగా వీక్షించిన టెలివిజన్ షోగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో నిలిచిపోయింది.దీంతో ఈ షోను హిట్ చేసిన ప్రేక్షులకు ఆయన కృతజ్ఝతలు తెలిపారు.

English summary
The special edition of “Man Vs Wild” featuring Prime Minister Modi with survivalist and adventurer, Bear Grylls, created history,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X