Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cooker bomb: బాంబు పేలుడు కేసులో ట్విస్ట్, బాంబుతో నిలబడి షారిఖ్ ఫోజులు !

b కర్ణాటకలోని మంగళూరు సిటీలోని గెరోడియ ప్రాంతంలో ఆటో జరిగిన పేలుడులో పోలీసులకు అనేక సాక్షాలు చిక్కాయి. నిందితుడు షారిఖ్ కుక్కర్ బాంబుతో నిలబడి మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫోటోలు పోలీసుల చేతికిచిక్కాయి. షారిక్ బాంబు పేలుడుకు స్కెచ్ వేశాడని వెలుగు చూసింది. కుక్కర్ బాంబుతో నిలబడిన నిందితుడు షారిఖ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీసుకున్న ఫోటోలు బయలకు వచ్చాయి.

మంగళూరులో కుక్కర్ బాబు పేలుడు జరిగిన తరువాత వివరాలు సేకరించిన పోలీసులు వెంటనే మైసూరులోని షారిఖ్ ఇంటిలో సోదాలు చేసి అనేక వస్తులు స్వాధీనం చేసుకున్నారు. అదే సందర్బంలో నిందితుడు షారిఖ్ కుక్కర్ బాంబు చేతిలో పట్టుకుని ఏదో చెబుతున్న సమయంలో తీసిన ఫోటోలు కూడా పోలీసులకు చిక్కాయి.

Father: Daughter murdered in Delhi, girl body found inside trolley bag near Yamuna expressway in Uttar Pradesh.

కుక్కర్ బాంబు పేలుడులో గాయాలనై నిందితుడు షారిఖ్ మంగళూరులోని ఖాదర్ మల్లర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుక్కర్ బాంబు దాడిలో గాయపడింది షారిఖ్ అని అతని కుటుంబ సభ్యులు కూడా నిర్దారించారని సీనియర్ పోలీసు అధికారి అలోక్ కుమార్ సోమవారం మీడియాకు చెప్పారు.

కుక్కర్ బాంబు దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అంటున్నారు. మంగళూరులో బాంబు పేలుళ్లు జరపడానికి మైసూరులోనే షారిఖ్ కుక్కర్ బాంబు తయారు చేసి దానిని మంగళూరు తీసుకు వచ్చాడని పోలీసులు అంటున్నారు. అయితే షారిఖ్ స్కెచ్ విఫలమై ముందుగానే ఆ కుక్కర్ బాంబు ఆటోలో పేలిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నిందితుడు షారిఖ్ తో పాటు అతని ముగ్గురు బంధువుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేసి ఆధారాలు సేకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+