Marriage: ఫస్ట్ నైట్, బెడ్ రూమ్ లో భార్య, పక్కరూమ్ లో వదినను రేప్ చేసిన పెళ్లి కొడుకు, దూలతీరింది !
భోపాల్/ చెన్నై: పెళ్లి చేసుకుని హ్యాపీగా భార్యతో ఫస్ట్ నైట్ శోభనం చేసుకోకుండా పెళ్లి కొడుకు బరితెగించాడు. పెళ్లి రోజు భార్యను పక్కన పెట్టేసిన పెళ్లి కొడుకు నాటుకోడి లాంటి వదిను రేప్ చెయ్యడం కలకలం రేపింది. పెళ్లి చేసుకున్న రోజే పక్కరూమ్ లో భార్య ఉండగానే భర్త కామంతో రగిలిపోయి ఆ పక్కరూమ్ లో ఉన్న వదిన మీద అత్యాచారం చేసి అతని కామం తీర్చుకున్నాడు. పెళ్లి రోజే పెళ్లికొడుకు అతని వదిన మీద అత్యాచారం చేశాడని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. పెళ్లి కొడుకు వత్తాసు పలికిన అతని సోదరి కూడా ఇప్పుడు జైలుపాలు కావడంతో పెళ్లి కొడుకు దూలతీరిపోయిది.

పెళ్లికి హాజరైన బంధువులు
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలోని జెట్టూర్ గ్రామంలో అనీల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. జులై 20వ తేదీన అనీల్ పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు ముందుగానే నిర్ణయించారు. అనీల్ పెళ్లికి అతని బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ అనీల్ పెళ్లికి దగ్గరి బంధువులు, గ్రామస్తులను మాత్రమే పిలిచారు.

పెళ్లి చేసుకున్న భార్య పక్కనే ఉంది
ధార్ ప్రాంతంలో ఉంటున్న అనీల్ అన్న, వదని కూడా పెళ్లికి హాజరైనారు. గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉన్న అనీల్ అన్న, వదిన ఉదయం పెళ్లికి హాజరైనారు. జులై 20వ తేదీన అనుకున్న ముహూర్తానికి అనీల్ యువతి మెడలో తాళికట్టాడు. పెళ్లికి వచ్చిన వారు నవదంపతులను ఆశీర్వదించారు. భార్య పక్కన ఉండగానే పెళ్లికి వచ్చిన వదినను చూసిన కామాంధుడు అనీల్ సోల్లు కార్చుకున్నాడు.

బెడ్ రూమ్ లో భార్య...... పక్క రూమ్ లో వదినను రేప్ చేసిన పెళ్లి కొడుకు
పెళ్లి జరిగిన రోజు బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. ధార్ నుంచి వచ్చిన అనీల్ అన్నావదిన కూడా అక్కడే ఉన్నారు. భార్య బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో పక్కరూమ్ లో వదిన ఉన్న విషయం తెలుసుకున్న అనీల్ అక్కడికి వెళ్లాడు. భార్య పక్కరూమ్ లో ఉందని ఏమాత్రం భయం లేకుండా వదిన మీద అత్యాచారం చేసిన పెళ్లి కొడుకు అనీల్ అతని కామం తీర్చుకున్నాడు.

ఏడాది నుంచి రేప్ చేస్తున్నాడు
పెళ్లి కొడుకు అనీల్ రేప్ చెయ్యడంతో రగిలిపోయిన అతని వదిన సన్వార్ పోలీస్ స్టేషన్ లో మరిది మీద కేసు పెట్టడం కలకలం రేపింది. గత ఏడాది నుంచి తన మీద అనీల్ రేప్ చేస్తున్నాడని, విషయం బయటకు చెబితే నీ పిల్లలను చంపేస్తానని బెదిరించాడని, అందుకే ఇంతకాలం ఫిర్యాదు చెయ్యలేదని, ఇప్పుడు పెళ్లి చేసుకున్న రోజే తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెళ్లి కొడుక్కి సోదరి వత్తాసు
తన మీద అనీల్ అత్యాచారం చేస్తున్న విషయం అతని సోదరికి తెలుసని, ఆమె నువ్వే నా సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని తనను తిడుతూ సోదరుడికే మద్దతు ఇస్తోందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనీల్ అతని సోదరి కలిసి తన జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నించారని బాధితురాలు ఆరోపిస్తోంది.

జైలుపాలైన పెళ్లికొడుకు, సోదరి
తన భర్త డ్రైవర్ కావడం వలన అతను ఎక్కువగా ఇంట్లో ఉండడని, ఇదే అదనుగా బావించిన అనీల్ తన మీద పదేపదే అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. పెళ్లిరోజు భార్యతో హ్యాపీగా శోభనం చేసుకోకుండా వదిన మీద అత్యాచారం చేసిన పెళ్లి కొడుకు, అతనికి వత్తాసు పలికిన సోదరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications