Marriage: పెళైన వారానికే కొత్త పెళ్లి కొడుకు ?, నా భార్య నరకం చూపిస్తా ఉంది, జీవితనం నాశనం చేశారని !

లక్నో: ఇంట్లో చూసిన అమ్మాయిని వివాహం చేసుకున్న యువకుడు జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. పెళ్లి జరిగిన రోజు ఆ యువకుడు అత్తారింటికి వెళ్లాడు, మరుసటి రోజు అతని ఇంటికి భార్యతో కలిసి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు మూడు రోజులు అతని ఇంట్లో భార్యతో కలిసి ఉన్నాడు, తరువాత మళ్లీ అత్తారింటికి వెళ్లాడు. వివాహం జరిగిన వారం రోజుల్లోనే దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఎలాంటి అమ్మాయిని ఇచ్చి తనకు వివాహం చేశారు, పెళైన వారం రోజులకే నా భార్య తనకు నరకం చూపిస్తోందని పెళ్లి కొడుకు అతని సోదరికి ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్తగా పెళ్లి అయ్యిందని, త్వరలో అంతా సర్దుకుంటుందని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే కొత్త పెళ్లి కొడుకు విషం సేవించి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొత్త పెళ్లి కూతురు, ఆమె అన్న టార్చర్ తట్టుకోలేక మా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని కొత్త పెళ్లి కొడుకు అక్క కేసు పెట్టింది.

పెళ్లి ఫిక్స్ అయ్యింది

పెళ్లి ఫిక్స్ అయ్యింది


ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలోని చున్సా గ్రామంలో ప్రయాస్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రయాస్ కు వివాహం చెయయాలని కొంతకాలంగా అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. కోమల అనే యువతితో ప్రయాస్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. కోమల, ప్రయాస్ పెళ్లికి అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వారం ముందు పెళ్లి చేసుకున్న యువకుడు

వారం ముందు పెళ్లి చేసుకున్న యువకుడు

నంబర్ 14వ తేదీన కోమల, ప్రయాస్ వివాహం జరిగింది. కోమల, ప్రయాస్ పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరై నవదంపతులు జీవితాంతం సుఖంగా ఉండాలని ఆశీర్వదించారు. ఇంట్లో చూసిన అమ్మాయి కోమలను వివాహం చేసుకున్న ప్రయాస్ ఆమెతో కలిసి జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు.

అత్తారింటికి వెళ్లిన పెళ్లి కొడుకు

అత్తారింటికి వెళ్లిన పెళ్లి కొడుకు

పెళ్లి జరిగిన రోజు ప్రయాస్ అతని భార్య కోమలతో కలిసి అత్తారింటికి వెళ్లాడు, మరుసటి రోజు ప్రయాస్ అతని ఇంటికి భార్య కోమలతో కలిసి వెళ్లాడు. మూడు రోజులు ప్రయాస్ అతని ఇంట్లో భార్య కోమలతో కలిసి ఉన్నాడు, తరువాత మళ్లీ ప్రయాస్ అతని భార్య కోమలతో కలిసి అత్తారింటికి వెళ్లాడు. కోమల, ప్రయాస్ దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ మురిసిపోయారు.

వారం రోజులకే నా భార్య సినిమా చూపిస్తా ఉంది

వారం రోజులకే నా భార్య సినిమా చూపిస్తా ఉంది


వివాహం జరిగిన వారం రోజుల్లోనే ప్రయాస్, కోమల దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఎలాంటి అమ్మాయిని ఇచ్చి తనకు వివాహం చేశారని, పెళైన వారం రోజులకే నా భార్య కోమల తనకు నరకం చూపిస్తోందని పెళ్లి కొడుకు ప్రయాస్ అతని సోదరికి ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్తగా పెళ్లి అయ్యిందని, త్వరలో అంతా సర్దుకుంటుందని పెళ్లి కొడుకు ప్రయాస్ కుటుంబ సభ్యులు అనుకున్నారు.

విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్న పెళ్లి కొడుకు

విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్న పెళ్లి కొడుకు

నవదంపతులు ప్రయాస్, కోమల మద్య ఓ విషయంలో గొడవ జరిగిందని తెలిసింది. ఈ దెబ్బతో కొత్త పెళ్లి కొడుకు ప్రయాస్ విషం సేవించి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొత్త పెళ్లి కూతురు కోమల, ఆమె అన్న నితిన్ కుమార్ టార్చర్ తట్టుకోలేక మా సోదరుడు ప్రయాస్ ఆత్మహత్య చేసుకున్నాడని కొత్త పెళ్లి కొడుకు అక్క పోలీసు కేసు పెట్టింది. పోలీసులు కొత్త పెళ్లి కూతురు కోమల, ఆమె సోదురుడు నితిన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పెళైన ఆరు నెలలకే కొత్త పెళ్లి కొడుకు ప్రయాస్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+