పెళ్లి చేసుకుంటానని ఏడాది పాటు వివాహితపై రేప్

సద్దాం మే 25వ తేదీన మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు బాధితురాలి దృష్టికి వచ్చిందని పోలీసులు చెప్పారు. మొదటి భర్తతో మహిళకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అంబర్ పోలీసు స్టేషన్‌లో సద్దాంపై మహిళ ఆదివారం ఫిర్యాదు చేసింది.
సద్దాంను పోలీసులు అరెస్టు చేసి, సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతన్ని జైలుకు పంపించింది. మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మహిళను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించనున్నారు.












Click it and Unblock the Notifications