ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి వివాహితపై రేప్

భర్త ఇంట్లో లేని సమయం చూసి మహిళపై అత్యాచారం చేసినట్లు ఫతేగడ్ చురియాన్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓ రాజేష్ కక్కర్ చెప్పారు. నిందితుడిని హర్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను అతను కత్తితో బెదిరించాడు.
చంపుతానంటూ బెదిరించి మహిళపై అత్యాచారం చేసి అతను పారిపోయాడు. హర్‌ప్రీత్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హర్‌ప్రీత్ సింగ్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications