ఆగ్రాలో భారీ అగ్ని ప్రమాదం - సికందరాలోని కెమిల్ ఫ్యాక్టరీ దగ్ధం

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక సికందరా ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ దగ్ధమైపోయింది. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన రసాయనాలు పేలిపోవడంతో భారీ శబ్దాలు వెలవడ్డాయి. ప్రమాదం జరిగిన చోటు నుంచి కిలోమీటరు వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి.

Massive fire breaks out at chemical factory in Uttar Pradeshs Agra

సికిందరా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బందితోకలిసి పోలీసులూ అక్కడికి వెళ్లారు. సుమారు మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలోపల ఎవరైనా ఉన్నారా, ప్రాణనష్టం జరిగిందా? లేదా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+