దేశద్రోహం కేసు: ఎండీఎంకే నేత వైగో అరెస్ట్
ఎండీఎంకే అధినేత వైగోను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దేశద్రోహం కేసు కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
చెన్నై: ఎండీఎంకే అధినేత వైగోను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దేశద్రోహం కేసు కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయనను కోర్టు 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి తరలించింది.













Click it and Unblock the Notifications