మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫోర్‌మ్యాన్, అకౌంటెంట్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 21 సెప్టెంబర్ 2019.
సంస్థ పేరు:మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ఫోర్‌మ్యాన్, అకౌంటెంట్
పోస్టుల సంఖ్య: 168
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, 10వ తరగతి, ఐటీఐ. బీఏ, బీకాం
వయస్సు: 30 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 31-08-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:21-09-2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2HJJgd8












Click it and Unblock the Notifications