మెకాన్ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మెకాన్ సంస్థ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 2 జనవరి 2019.
సంస్థ పేరు : మెకాన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 30
పోస్టు పేరు : మేనేజ్‌మెంట్ ట్రైనీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 2 జనవరి 2019
విద్యార్హతలు: ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా ఎంబీఏ/ఎమ్ఎస్‌డబ్ల్యూ

వయస్సు :
వేతనం: నెలకు రూ. 20600-46500/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.1000
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 1 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 2 జనవరి 2019












Click it and Unblock the Notifications