మెడికల్ ఆఫీసర్ పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్
నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును సరైన వివరాలతో నింపి, సంబంధిత డాక్యుమెంట్స్ తో పాటు ఫోటోగ్రాఫ్స్ ను జతచేసి జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరేవిధంగా ఫిబ్రవరి 06, 2017లోపు పంపించాలి.
మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి
స్టేట్ బ్యాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగలవారు ఫిబ్రవరి 6,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు: పార్ట్ టైమ్ మెడికల్ ఆఫీసర్
అర్హత: ఎంబీబీఎస్
ఉద్యోగ ప్రాంతం: దేశవ్యాప్తంగా
చివరి తేదీ: ఫిబ్రవరి 7,2017

పే-స్కేల్: రూ.23,700-రూ.32850/ఒక నెలకు
మొత్తం పోస్టులు: 44
వయసు పరిమితి: జనవరి01,2017 నాటికి అభ్యర్థుల వయసు 26సం. కన్నా తక్కువగా, 35సం. కన్నా పైబడి ఉండరాదు.
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును సరైన వివరాలతో నింపి, సంబంధిత డాక్యుమెంట్స్ తో పాటు ఫోటోగ్రాఫ్స్ ను జతచేసి జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరేవిధంగా ఫిబ్రవరి 06, 2017లోపు పంపించాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు:












Click it and Unblock the Notifications