హీరో దిలీప్ ఇల్లు క్లోజ్: కుమార్తె మీనాక్షిని హాస్టల్ కు పంపించిన ఆమె తల్లి మంజు వారియర్ !

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రముఖ మాలీవుడ్ నటుడు దిలీప్ ఇంటిని పూర్తిగా మూసివేశారు. కొచ్చి నగరానికి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలోని ఆలువ ప్రాంతంలో హీరో దిలీప్ నివాసం ఉంటున్నాడు.

కొచ్చి: నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రముఖ మాలీవుడ్ నటుడు దిలీప్ ఇంటిని పూర్తిగా మూసివేశారు. కొచ్చి నగరానికి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలోని ఆలువ ప్రాంతంలో హీరో దిలీప్ నివాసం ఉంటున్నాడు.

దిలీప్ ఇంటికి తాళం వేసిన ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. దిలీప్ తో పాటు నివాసం ఉంటున్న ఆయన కుమార్తె మీనాక్షి ఒంటరిగా ఉండటంతో ఆమె తల్లి, దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ ఆందోళన చెందుతున్నారు.

 Meenakshi moved to hostel on the request of Manju Warrier.

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన దిలీప్ మీద కోపం ఎవరైనా ఇంటి మీద దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన చెందిన మంజు వారియర్ వెంటనే కుమార్తె మీనాక్షి ఫోన్ చేసి లేడీస్ హాస్టల్ కు వెళ్లాలని మనవి చేసిందని గురువారం మలయాళం మీడియా వర్తలు ప్రసారం చేసింది.

1998లో దిలీప్, మంజు వారియర్ వివాహం చేసుకున్నారు. 2000లో దిలీప్, మంజు వారియర్ దంపతులకు మీనాక్షి జన్మించింది. 2016 జనవరిలో మంజు వారియర్, దిలీప్ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మీనాక్షి తండ్రి దిలీప్ తోనే నివాసం ఉంటున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+