పట్టపగలు నడి రోడ్డులో యువతి మీద దాడి, బట్టలు చింపెయ్యాలని, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగరంలో పట్టపగలే ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. నడిరోడ్డులో వెలుతున్న అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే అతన్ని అడ్డుకోవడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. పైగా సినిమా చూసినట్లు గుడ్లు అప్పగించి చూశారు.

బెడ్ రూంలోకి పిలిచిన మామ: సర్దుకుపోవాలని భర్త, నా మొగుడితో పడుకో అంటూ అత్త, చివరికి !

శుక్రవారం పట్టపగలే బెంగళూరు నగరంలోని ఇందిరానగరలో ఈ దారుణం జరిగింది. ఇందిరానగర్ లోని సీఎంహెచ్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. పాత మద్రాసు రోడ్డు నుంచి కోరమంగల, సిల్క్ బోర్డు, ఎలక్ట్రానిక్ సిటీ, సెయింట్ జాన్స్ తదితర ప్రాంతాలకు ఇదే మార్గంలో నుంచి వాహనాలు వెలుతుంటాయి.

Men attack on young girl on public road in Bengaluru.

శుక్రవారం బీహార్ కు చెందిన ఓ యువతి ఒంటరిగా సీఎంహెచ్ రోడ్డులో వెలుతోంది. ఆ సందర్బంలో ఓ కామాంధుడు ఆ అమ్మాయి మీద విరుచుకుపడ్డాడు. ఆమె మీద దాడి చెయ్యడమే కాకుండా ఆమె దుస్తులు చింపేయ్యడానికి ప్రయత్నించాడు.

టెక్కీలకు అందమైన అమ్మాయిల వల: బెంగళూరులో పెళ్లి కాని అబ్బాయిలే టార్గెట్, క్లైమాక్స్ లో !

అయితే నడిరోడ్డులో ఇంత తతంగం జరుగుతున్నా అందరూ ఏదో మలయాళం సినిమా చూస్తున్నట్లు చూశారే కాని ఏ ఒక్కరు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. కనీసం ఆ అమ్మాయిని రక్షించడానికి ప్రయత్నించలేదు. దానికి తోడు మొబైలో ఆ దృశ్యాలను రికార్డు చెయ్యడానికి ప్రయత్నించారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో ఆ దుర్మార్గుడి కోసం ఇందిరానగర్ పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Young Girl was molested by two men who walked on a street alone at midday in Bangaluru.
Please Wait while comments are loading...