వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'టెక్' షాక్: మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగాల కోతకు ప్లాన్?

మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల కోత ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సేల్స్‌ఫోర్స్‌ను పునర్వ్యస్థీకరణ చేసే ప్రక్రియలో భాగంగా పలువురు ఉద్యోగులను తొలగించనుంది.

|
Google Oneindia TeluguNews

భారీగా ఉద్యోగాల కోత ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సేల్స్‌ఫోర్స్‌ను పునర్వ్యస్థీకరణ చేసే ప్రక్రియలో భాగంగా పలువురు ఉద్యోగులను తొలగించనుంది.

టెక్‌ క్రంచ్ రూపొందించిన రిపోర్టు ప్రకారం కొన్ని రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ ఇందుకు సంబంధించిన ప్ర‌క‌టన చేయ‌నుంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో కస్టమర్ యూనిట్, దాని ఎస్‌ఎంఈ కేంద్రీకృత విభాగాలు విలీనమవుతున్నాయ‌ని తెలిపింది.

Microsoft is reportedly about to lay off 'thousands' of staff

మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ అంశంపై స్పందించలేదు. 2015 జూన్‌లో మైక్రోసాఫ్ట్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్ర‌క‌ట‌నలో మొత్తం 7,400 ఉద్యోగాలకు 2016లో కోత పెట్టబోతున్నట్లు పేర్కొంది. అన్న‌ట్లుగానే కొన్ని పొజిషన్లను తొలగించింది. ఆ ఉద్యోగాల తొల‌గింపు ప్ర‌క్రియ‌ను 2017 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయ‌నుంది.

English summary
A report from TechCrunch says Microsoft is planning a massive worldwide layoff to restructure its salesforce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X