Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మిధానిలో ఉద్యోగాలు: 104 గ్రాడ్యుయేట్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి

మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్, ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 19, మార్చి 20, మార్చి 21వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు అవ్వాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్‌
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ మరియు ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 104
జాబ్ లొకేషన్: హైదరాబాద్
వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 19, మార్చి 20, మార్చి 21

MIDHANI Recruitment 2020:Apply for 104 GAT and TAT posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

వాకిన్ ఇంటర్వ్యూ ప్రారంభం: మార్చి 19, 2020

వాకిన్ ఇంటర్వ్యూ చివరితేదీ: మార్చి 21, 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://midhani-india.in/

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+