Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Midnight: రంజాన్, అర్దరాత్రి ముస్లీం మహిళలు ప్రార్థనలు, మద్యం మత్తులో ప్రైవేట్ పార్ట్స్ చూపించి, దెబ్బకు!

బెంగళూరు/మంగళూరు: రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదరులు, ముస్లీం మహిళలు దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తెలిసి తెలియని తప్పులు చేసిఉంటే మమ్మల్ని క్షమించాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. రంజాన్ మాసం సందర్బంగా ముస్లీంలు పేదలకు వాళ్లకు చేతనైన సహాయం చేస్తున్నారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం రోజు సాయంత్రం నుంచి రాత్రి పూర్తిగా ముస్లీం సోదరులు, ముస్లీం మహిళలు మసీదులు, ప్రార్థనా మందిరాలు, మదరసాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అర్దరాత్రి ముస్లీం మహిళలు ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో మద్యం మత్తులో అక్కడికి వెళ్లిన కామాంధుడు అతని ప్రైవేట్ పార్ట్స్ మహిళలకు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలు వారిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా పురుషాంగం చూపించి చేతికిపనిపెట్టాడు. ఆ సమయంలో కొందరు మహిళలు వాళ్ల మొబైల్ ఫోన్ లో అతని ఫోటోలు తీస్తున్నా ఆ కామాంధుడు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

దేవుడికి ప్రార్థనలు చేస్తుంటే ఆ ఛండాలుడు చేస్తున్న చేష్టలకు విసిగిపోయిన మహిళలకు వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ముస్లీం సోదరులు అక్కడికి చేరుకుని అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ముస్లీం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి సస్పెండ్ అయిన హోమ్ గార్డు అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

రంజాన్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు

రంజాన్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు

రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదరులు, ముస్లీం మహిళలు దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తెలిసి తెలియని తప్పులు చేసిఉంటే మమ్మల్ని క్షమించాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. రంజాన్ మాసం సందర్బంగా ముస్లీంలు పేదలకు వాళ్లకు చేతనైన సహాయం చేస్తున్నారు.

చివరి శుక్రవారం అర్దరాత్రి

చివరి శుక్రవారం అర్దరాత్రి

రంజాన్ మాసంలో చివరి శుక్రవారం రోజు సాయంత్రం నుంచి రాత్రి పూర్తిగా ముస్లీం సోదరులు, ముస్లీం మహిళలు మసీదులు, ప్రార్థనా మందిరాలు, మదరసాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కర్ణాటకలోని కరావళి నగరం మంగళూరులో ముస్లీం కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళూరులో కూడా శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి పూర్తిగా ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అర్దరాత్రి కామాంధుడి అరాచకం

అర్దరాత్రి కామాంధుడి అరాచకం

మంగళూరులో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి పూర్తిగా ముస్లీం సోదరులు, ముస్లీం మహిళలు మసీదులు, ప్రార్థనా మందిరాలు, మదరసాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అర్దరాత్రి ముస్లీం మహిళలు ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో మద్యం మత్తులో అక్కడికి వెళ్లిన మంగళూరు సమీపంలోని కార్కాళకు చెందిన కామాంధుడు సుజిత్ శెట్టి (26) అతని ప్రైవేట్ పార్ట్స్ ముస్లీం మహిళలకు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం.

ప్రైవేట్ పార్ట్స్ చూపించి?

ప్రైవేట్ పార్ట్స్ చూపించి?

ముస్లీం మహిళలు వారిస్తున్నా సుజిత్ శెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా అతని పురుషాంగం చూపించి చేతికిపనిపెట్టాడు. ఆ సమయంలో కొందరు మహిళలు వాళ్ల మొబైల్ ఫోన్ లో సుజిత్ శెట్టి ఫోటోలు తీస్తున్నా ఆ కామాంధుడు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. ఆ సమయంలో సుజిత్ శెట్టి చేష్టలతో అక్కడ ఉన్న మహిళలకు ఏం చెయ్యాలో తెలీక ఆవేదన చెందారని తెలిసింది.

సస్పెండ్ అయిన హోమ్ గార్డ్

సస్పెండ్ అయిన హోమ్ గార్డ్

దేవుడికి ప్రార్థనలు చేస్తుంటే సుజిత్ శెట్టి చేస్తున్న చేష్టలకు విసిగిపోయిన మహిళలకు వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ముస్లీం సోదరులు అక్కడికి చేరుకుని సుజిత్ శెట్టికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ముస్లీం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన సుజిత్ శెట్టి హోమ్ గార్డు పని చేశాడని, గతంలో అతను మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆరు ననెలల క్రితంపై అధికారులు అతన్ని సస్పెండ్ చేశారని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

బార్ లో పని చేస్తున్న మాజీ హోమ్ గార్డు

బార్ లో పని చేస్తున్న మాజీ హోమ్ గార్డు

సస్పెండ్ అయిన హోమ్ గార్డు ఓ బార్ లో పని చేస్తున్నాడని, అర్దరాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లే సమయంలో సుజిత్ శెట్టి ప్రార్థనా మందిరంలోకి వెళ్లి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని కేసు విచారణ చేస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

కామాంధుడు సుజిత్ శెట్టిని అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ముస్లీం మహిళల పట్టు సస్పెండ్ అయిన హోమ్ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడని వెలుగు చూడటం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+