మరో రాజకీయ నేత రాసలీలలు వీడియో లీక్.. అర్థనగ్నంగా ఆమెతో
ఇటీవల ప్రజా ప్రతినిధులకు సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫొటోలు తరచుగా లీక్ అవుతున్నాయి. ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శృంగారపు వీడియో లీక్ అయింది.తనని లైంగికంగా టీడీపీ ఎమ్మెల్యే లొంగదీసుకున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో బీజేపీ,జనసేన నేతలకు సంబంధించిన లీడర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు సైతం అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ ఓ అమ్మాయితో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరో నేత రాసలీలలు వెలుగులోకి వచ్చింది.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా పార్టీకి చెందిన మంత్రి రవ్‌జోత్ సింగ్ ఓ మహిళతో ప్రైవేట్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో లిక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో మంత్రి మహిళతో అర్ధ నగ్నంగా కనిపించారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో మహిళ సంఘాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. గౌరవమైన స్థానంలో ఉండి మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు.
రవ్‌జోత్ సింగ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిక్రమ్ సింగ్ మజిథియా ఆప్ ప్రభుత్వంలోని మరో మంత్రి దురాచారానికి పాల్పడ్డాడంటూ కామెంట్ చేశారు. తొటి మహిళలను అక్కాచెల్లెళ్లు, కూతుళ్లలా చూడాలాల్సిన మంత్రే కామాంధుడిగా మారి రెచ్చిపోయి వారితో ఆటలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి రవ్‌జోత్ సింగ్ స్పందించారు. కావాలనే తనపై కుట్ర పన్ని ఇలా చేశారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు తాను మాజీ భార్యతో ఉన్న వ్యక్తిగత ఫోటోలను AI టెక్నాలజీ సాయంతో ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం మంత్రి రాసలీలలు వ్యవహరం ఇప్పుడు పంజాబ్‌లో సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications