మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ రిక్రూట్‌మెంట్ 2017
అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి09,2017-మార్చి06,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
టెక్స్‌టైల్ విభాగంలో ఖాళీగా ఉన్న 40 చేతివృత్తి నిపుణుల పోస్టులను భర్తీ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి09,2017-మార్చి06,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్
ఉద్యోగం పేరు: వృత్తి నిపుణులు
అర్హత: డిగ్రీ, డొప్లోమా
ప్రాంతం: ఇండియా
మొత్తం పోస్టులు: 40
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిజైన్/ఫైన్ ఆర్ట్స్ విభాగంలో నాలుగేళ్ల డిప్లోమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్ లో మూడేళ్ల డిప్లోమా పూర్తి చేసి చిన్న తరహా పరిశ్రమల్లో 2ఏళ్లు పనిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పే స్కేల్: రూ.25000/ఒక నెలకు
వయసు పరిమితి: 35ఏళ్లు
ఎంపిక విధానం: కంప్యూటర్ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి09,2017-మార్చి06,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణ తేదీ: ఫిబ్రవరి09,2017
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: ఫిబ్రవరి03,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/msMfWX












Click it and Unblock the Notifications