యుపి: మైనర్ బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్

ఆ బాలికను చాటుకు తీసుకుని వెళ్లి ఓ బాలుడు అత్యాచారం చేశాడని, ఆ తర్వాత మరో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు
రక్తమోడుతూ పొలంలో పడి ఉన్న అమ్మాయిని తల్లిదండ్రులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలికను సమీపంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications