పీకలదాక తాగేసీ, సిగరెట్ కోసం వెళ్లి స్నేహితుడి కుమార్తెపై అత్యాచారం చేశాడు !

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు స్నేహితుడి కుమార్తె మీద అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని చందౌలి ప్రాంతంలోని జుసి గ్రామంలో జరిగింది.

లక్నో: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు స్నేహితుడి కుమార్తె మీద అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని చందౌలి ప్రాంతంలోని జుసి గ్రామంలో జరిగింది. శ్యామ్ నారాయణ (45) అనే కామాంధుడిని అరెస్టు చేశామని గురువారం పోలీసులు చెప్పారు.

రాత్రి ఇతను సిగరెట్ తీసుకోవడానికి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అప్పటికే శ్యామ్ నారాయణ పీకలదాక మద్యం సేవించాడని సమాచారం. స్నేహితుడి దగ్గర సిగరెట్ తీసుకున్న నిందితుడు బయటకు వచ్చాడు. ఇంటి బయట ఒంటరిగా నిద్రపోతున్న స్నేహితుడి కుమార్తె (4) గుర్తించాడు.

Minor girl raped by father’s drunk fried in Uttar Pradesh

గట్టుచప్పుడు కాకుండా బాలికను నిర్జనప్రదేశంలోని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. నిందితుడు శ్యామ్ నారాయణ ఇంటి సమీపంలోనే బాలికను గుర్తించారు.

బాలిక శరీరం మీద బట్టలులేకపోవడంతో బాధితులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగిన మైకంలో తాను స్నేహితుడి కుమార్తె మీద అత్యాచారం చేశానని నిందితుడు శ్యామ్ నారాయణ అంగీకరించాడని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+