షాకర్: రేప్ చేసి చంపేసి శవాన్ని రోడ్డు పక్కన పడేశారు

Recommended Video

    దారుణం..రేప్ చేసి చంపేసి శవాన్ని రోడ్డు పక్కన పడేశారు..!

    శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను చంపేసి, శవాన్ని రోడ్డు పక్కన పడేశారు.

    బాలిక ఈ నెల 10వ తేదీ నుంచి కనిపించడం లేదు. రసన గ్రామంలోని తన ఇంటి నుంచి ఆ రోజు బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఈ సంఘటన పట్ల ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు.

    Minor raped and murdered in Kathua, triggers outrage

    వేగంగా దర్యాప్తు సాగిస్తాని, దోషులను శిక్షిస్తామని ఆమె ట్విట్టర్‌ ద్వారా చెప్పారు. అత్యంత నీచమైన సంఘటనకు బాలిక ప్రాణాలు కోల్పోయిందని, సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆమె అన్నారు.

    బాలికను ఆసిఫా బానోగా గుర్తించారు. బాలిక ముఖంపై, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన గాయాలున్నాయని, ఆమెను చిత్రహింసలు పెట్టారని దీన్ని బట్టి అర్తమవుతోందని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+