రాఫెల్ గురించి మాట్లాడలేదేం: మోడీ ప్రసంగంపై రాహుల్ గాంధీ కౌంటర్

Recommended Video

    Modi Speech In Lok Sabha Over AP Bifurcation

    న్యూఢిల్లీ: లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. మాకు ప్రసంగాలు వద్దని, ఉద్యోగాలు మాత్రమే కావాలని వ్యాఖ్యానించారు.

     Rahul Gandhi targets PM Modi on Rafale deal for Lok Sabha speech

    విపక్షాల ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పలేదన్నారు. రాఫెల్ యుద్ధ విమాన ఒప్పందాలపై మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రధానిగా పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారన్నారు. యువకులు, రైతుల గురించి ప్రధాని మోడి ఒక్క మాటా మాట్లాడలేదన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+