వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ వరల్డ్ 2016: టాప్ 20లో భారతీయ సుందరి ప్రియదర్శిని

మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్‌కు చెందిన ప్రియదర్శిని చటర్జీ తృటిలో కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 116 మంది పాల్గొన్న ఈ పోటీలలో ప్రియదర్శిని టాప్ 20 వరకు చేరినా, టాప్ 5లో చోటు దక్కించుకోలేకపోయింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్‌కు చెందిన ప్రియదర్శిని చటర్జీ తృటిలో కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 116 మంది పాల్గొన్న ఈ పోటీలలో ప్రియదర్శిని టాప్ 20 వరకు చేరినా, టాప్ 5లో చోటు దక్కించుకోలేకపోయింది. 17వ స్థానంతో సరిపెట్టుకుంది.

priyadarshini chatterjee

మిస్ వరల్డ్ 2016 కిరీటాన్ని 19 ఏళ్ల పార్టారికో సుందరి స్టిఫానీ డెట్ వాల్లె గెలుచుకుంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించిన ఫైనల్ పోటీల్లో కెన్యా, ఇండోనేషియా, డొమీనికన్ రిపబ్లిక్, పిలిఫ్సీన్‌కు చెందిన సుందరీమణులను దాటుకొని పోర్టారికో సుందరి విజేతగా నిలిచింది.

ప్రపంచ సుందరిగా స్టీఫెన్నీ డెల్ వ్యాల్లే, టాప్ 20 జాబితాలో ఇండియా భామప్రపంచ సుందరిగా స్టీఫెన్నీ డెల్ వ్యాల్లే, టాప్ 20 జాబితాలో ఇండియా భామ

భారత్‌కు చివరిసారి ప్రియాంక చోప్రా (2000) మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. అంతకుముందు రీటా ఫారియా (1996), ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తా ముఖి (1999)లు ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు.

English summary
India's Priyadarshini Chatterjee is in top 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X