సీఎం ఓడిపోయాడు.. రెండు చోట్ల పరాభవమే..!
ఐజ్వాల్ : మిజోరం సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత లాల్ తన్హావ్లాకు ఘోర పరాభవం ఎదురైంది. పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోవడం గమనార్హం. చాంపై సౌత్, సెర్చిఫ్ సెగ్మెంట్ల నుంచి బరిలోకి దిగిన ఈ పెద్దాయనకు ఓటర్లు చేదు అనుభవం చవిచూపించారు. అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగులుతోంది. మిజోరం స్థానం కూడా చేయి జారిపోనుంది. మిజో నేషనల్ ఫ్రంట్ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. 40 నియోజకవర్గాలకు గాను 21 స్థానాలు గెలుపొందిన పార్టీలు మిజోరంలో ప్రభుత్వం
ఏర్పాటు చేయొచ్చు.













Click it and Unblock the Notifications