MLA Wife: వంటగదిలో ఉరి వేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య, పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి?!

ముంబాయి/మహారాష్ట్ర: అధికార పార్టీ ఎమ్మెల్యేకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు మంచి పలుకుబడి, అనుచరుల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే అనుచరులకు ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు అందరూ పరిచయం ఉన్నారు. ప్రతినిత్యం ఉదయం బయటకు వెలుతున్న ఎమ్మెల్యే రాత్రి ఇంటికి తిరిగి వెలుతున్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఆయన తీరికలేకుండా గడుపుతున్నారని తెలిసింది. ఉదయం ఎమ్మెల్యే ఆయన అనుచరులతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

ఇంట్లో ఆయన భార్య, కుటుంబ సభ్యులు ఉన్నారు. రాత్రి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్య వంటగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. పోలీసులు హడలిపోయి ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని పరిశీలించి ఆయన భార్య శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఎమ్మెల్యే భార్య డెత్ నోట్ రాసిపెట్టారా ? లేదా ఆని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

శివసేన ఎమ్మెల్యే

శివసేన ఎమ్మెల్యే

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంచి జోష్ మీద ఉన్నారు. కుర్లా తూర్పు నియోజక వర్గం నుంచి శివసేన నాయకుడు మంగేష్ కుడాల్కర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రెండోసారి ఎమ్మెల్యే.... మాస్ నాయకుడు

రెండోసారి ఎమ్మెల్యే.... మాస్ నాయకుడు

అధికార పార్టీ శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. కుర్లా ఈస్ట్ నియోజక వర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మంగేష్ కుడాల్కర్ మంచి పలుకుబడి, అనుచరుల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది.

ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ ముఖ్యమైన అనుచరులకు, మద్దతుదారులకు ఆయన భార్య రజనీ (ఎమ్మెల్యే భార్య)తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ పరిచయం ఉన్నారు.

ఇంట్లోనే ఉంటున్న ఎమ్మెల్యే భార్య

ఇంట్లోనే ఉంటున్న ఎమ్మెల్యే భార్య

ప్రతినిత్యం ఉదయం బయటకు వెలుతున్న శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ రాత్రి ఇంటికి తిరిగి వెలుతున్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ పార్టీ (శివసేన) మహారాష్ట్రలో అధికారంలో ఉండటంతో ఆయన తీరికలేకుండా గడుపుతున్నారని తెలిసింది. ఉదయం శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ ఆయన అనుచరులతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య రజనీ కుడాలక్కర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.

వంటగదిలో ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

వంటగదిలో ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

రాత్రి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ భార్య రజనీ వంటగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. పోలీసులు హడలిపోయి ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ ఇంటికి చేరుకుని పరిశీలించి ఆయన భార్య రజనీ శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ భార్య రజనీ డెత్ నోట్ రాసిపెట్టారా ? లేదా ఆని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+