బడ్జెట్‌పై చర్చ జరుగుతుండగా పోర్న్ వీడియోలు చూసిన కార్పొరేటర్

ముంబై: ఓ ఎంఎన్ఎస్ కార్పొరేట్ కళ్యాణ్ దోంబివలి సివిక్ బాడీ సమావేశం జరుగుతుండగా తన మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడ్డాడు. ఓ వైపు మేయర్, ఇతర కార్పొరేటర్లు వార్షిక బడ్జెట్‌పై చర్చిస్తుండగా మరో వైపు ఈ కార్పొరేటర్ తన తాను చూసుకుంటానన్నట్లుగా పోర్న్ వీడియోలను చూశాడు.

కాగా, మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తుండగా సభలోని కెమెరాలకు చిక్కాడు. ఓ వైపు సమావేశం జరుగుతుండగా ఇలాంటి చర్యలకు పాల్పడటంపై ఇతర పార్టీల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్‌కోట్‌లో బిజెపి కౌన్సిలర్ కాల్చివేత

MNS corporator caught watching porn on mobile

రాజ్‌కోట్: జిల్లాలోని జస్డన్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్‌ను బుధవారం అర్ధరాత్రి దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన రాజ్‌కోట నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. మృతుడు విపుల్ హిర్పూర(32) జస్డన్ మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 10 నుంచి గెలుపొందారు.

బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు విపుల్ హిర్పూరపై కాల్పులు జరిపి పరారయ్యరని ఘటన స్థలంలో ఉన్న స్థానికులు చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న హర్పూరను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విభేదాల కారణంగానే ప్రత్యర్థులు హర్పూర హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+