యాడ్ కోసం స్విమ్మింగ్ పూల్‌లో హాండ్‌సమ్‌తో మోడల్ హాట్‍గా...
ముంబై: ప్రముఖ మోడల్ మౌష్మీ ఉదేశీ ఓ హెర్బల్ ప్రోడక్ట్ యాడ్ కోసం బికినీలో కనిపించింది. ప్రముఖ కమర్షియల్ యాడ్ మేకర్, డైరెక్టర్ రూపేష్ రాయ్ సికంద్ దీనిని తీశారు.
ఎటూమాక్స్ కార్పోరేషన్ తీసుకు వచ్చిన తమ కొత్త ప్రోడక్ట్ రాయల్ హానీ కోసం మోడల్ మౌష్మీ ఉదేశీని ఎంచుకున్నారు. ఇందుకోసం ఆమె బికినీలో నటించింది.

ఆమెతో పాటు కొత్త మోడల్ శివ్ ఇందులో నటించాడు. వారిద్దరి పైన దీనిని ఫ్యూచర్ స్టూడియోలోని స్విమ్మింగ్ పూల్‌లో తీశారు. ఈ యాడ్‌లో మౌష్మీ ఉపదేశీ బికినీలో హాట్ హాట్‌గా కనిపించింది. ఈ యాడ్‌ను ముంబైలో చిత్రీకరించారు.













Click it and Unblock the Notifications